Yemen announces new government and linesup of its new cabinet

Yeme, new Cabinet, U.N.-brokered deal, Shiite rebels, Sanaa, Houthi rebels, president Abed Rabbo Mansour Hadi, Sunni Islamist party, violence, political wrangling, Khaled Bahah, prime minister

Yemen Announces new Government and Linesup of Its New Cabinet

యెమెన్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

Posted: 11/08/2014 08:05 AM IST
Yemen announces new government and linesup of its new cabinet

యెమెన్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. 36 మంది మంత్రులతో కొత్త కేబినెట్ను ఏర్పాటు చేశారు. యెమెన్లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కొత్త ప్రభుత్వం కృషి చేయనుంది. యెమెన్ లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం ఫలించింది. యెమెన్ రాజధాని సనాను అదుపులోకి తీసుకున్న హౌత్తి తిరుగుబాటుదారులు.. మాజీ అధ్యక్షుడు అబెద్ రాబ్బో మన్సూర్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం సున్నీ ముస్లింలకు అనువైనదిగా వుందని ఆరపించారు. గత సెప్టెంబర్ 21న తిరుగుబాటుదారులు రాజధానిని నిర్బందించారు.

అనంతరం నవంబర్ 1న ఐక్యరాజ్య సమితి దూత సమక్షంలో ప్రధాన రాజకీయ పార్టీలు శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి. అధ్యక్షుడు అబ్ద్రబు మన్సూర్ హడీ ప్రభుత్వం ఏర్పాటు చేసుందుకు అంగీకరించారు.  రాజకీయ పార్టీలకు, తిరుగుబాటు దారులకు మధ్య ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యమైంది. ఎట్టకేలకు ఐక్యరాజ్య సమితి. మధ్యవర్తిత్వంతో. ఖలీద్ బాహ్హాను దేశ ప్రధానిగా నియమిస్తూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్లో నలుగురు మంత్రులకు చోటు కల్పించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more