Pime minister narendra modi tops 15th position in forbes influencial people iist

Forbes' list, PM Modi, pime minister, Ntendra modi, Rank, tops 15th position, influencial people iist

pime minister narendra modi tops 15th position in forbes influencial people iist

ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో ప్రధాని మోదీ

Posted: 11/06/2014 09:11 AM IST
Pime minister narendra modi tops 15th position in forbes influencial people iist

ప్రపంచ అత్యంత శక్తిమంతులైన వ్యక్తులలలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఒకరుగా నిలిచారు. ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన ప్రపంచ అత్యంత శక్తివంతుల జాబితాలో నరేంద్రమోడీ భారత ప్రధాని నరేంద్రమోదీ చోటు దక్కించుకున్నారు. ఆయన 15వ స్థానంలో నిలిచారు. రెండో ఏడు కూడా అగ్రరాజ్యం అమెరికాను అధ్యక్షుడు బరాక్ ఒబామాను సైతం.. కిందకు నెట్టి మొదటిస్థానాన్ని పధలిపర్చకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. పుతిన్ తరువాత రెండో స్థానంలో అమెరికా అధ్యక్షుడు బరాక్  కైవసం చేసుకున్నారు.

 ప్రపంచంలోనే శక్తిమంతులైన 72 వ్యక్తులుగా ఫోర్బ్స్ పేర్కొన్న జాబితాలో భారత వ్యాపారవేత్తలకు కూడా స్థానం లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీమిట్టల్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వరుసగా 36, 57, 64వ స్థానాల్లో నిలిచారు. జాబితాలో కొత్తగా చోటుదక్కించుకున్న రావడంతోనే 15వ స్థానాన్ని పథిలం చేసుకున్న భారత్ ప్రధాని నరేంద్రమోడీని.. రాక్‌స్టార్‌గా ఫోర్బ్స్ అభివర్ణించింది

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Forbes' list  PM Modi  pime minister  Ntendra modi  Rank  tops 15th position  influencial people iist  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more