Tv9 news channel is back in telangana state

tv9 news channel, tv9 news channel telangana state, tv9 news channel news, tv9 abn news channel, abn andhra jyothy news channel, telangana government, telangana mso, telangana multi system operators

tv9 news channel is back in telangana state

ఒకదానికి మోదం.. మరోదానికి ఖేదం!

Posted: 11/05/2014 01:38 PM IST
Tv9 news channel is back in telangana state

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల తర్వాత తమ నాయకులమీద, శాసనసభ్యుల మీద వ్యంగ్యంగా ప్రసారాలు చేశారని టీవీ9 న్యూస్ ఛానెల్ పై రాష్ట్రంలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే! అలాగే తప్పుడు సమాచారాలు ప్రచురించారని ఏబీఎస్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను కూడా నిలిపివేయడం జరిగింది. మొదట తమ తప్పు తెలుసుకుని క్షమించాలంటూ కోరుకున్నా... ప్రభుత్వం దానిమీద స్పందించలేదు కానీ రాష్ట్ర మల్టీసిస్టమ్ ఆపరేటర్లు (ఎమ్మెస్వో) ఆయా ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేశారు.

దాంతో అప్పట్లో జర్నలిస్టుల స్వేచ్ఛను రాష్ట్రప్రభుత్వం హరిస్తోందంటూ ఎన్నోసార్లు నిరసనలు చేశారు. ఈ వ్యవహారంపై జాతీయ మీడియా కూడా స్పందించింది. కేసీయార్ ను 21వ శతాబ్ద హిట్లర్ సీఎంగా వర్ణించాయి కూడా! అంతేకాదు.. అంతర్జాతీయ స్థాయిలో ఈ వ్యవహారం రచ్చరచ్చగా మారింది. అక్కడున్న కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఆయా ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని తెలిపారు. అయితే దాదాపు 5 నెలలవరకు కొనసాగిన ఈ వ్యవహారం చివరికి ఒక కొలిక్కి వచ్చినట్లుంది. జూన్ 12వ తేదీన మూతబడిన టీవీ9 న్యూస్ ఛానెల్.. తిరిగి 04-11-2014 రాత్రిసమయంలో తిరిగి ప్రసారమయ్యింది. అయితే ఏబీఎన్ ప్రసారాలను మాత్రం పునరుద్ధరించలేదు. మరి ఆ వ్యవహారం ఎప్పుడూ తేలుతుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more