Revanth reddy fires on kcr

revanth reddy latest, revanth reddy comments on kcr, revanth reddy on harish rao, telangana tdp, telangana congress latest, redya naik joins congress, telangana latest news, kcr comments on tdp, kcr on chandrababu naidu, andhrapradesh telangana power problem

revanth reddy fires on kcr : tdp leader revanth reddy fires on telangana chief minister kcr, he says that kcr is not a child at the same time his mentalty is not of a matured person. telangana government cant able to rule properly and in a process to cover that leaders showing other states as the reasons

కేసీఆర్ పెద్దవాడు కాదు.. పిల్లాడు కాదు

Posted: 11/04/2014 08:11 PM IST
Revanth reddy fires on kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ పెద్దవాడు కాదు అలాగని చిన్న పిల్లాడు కాదన్నారు. ఆయన వ్యవహారం సన్నాసిని పోలి ఉందని ఎద్దేవా చేశారు. సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియక ఇతరులపై విమర్శలు చేస్తు కాలం వెల్లదీస్తున్నారని ద్వజమెత్తారు. చేతకానితనంను ప్రజలకు చెప్పకుండా.. మామఅల్లుళ్ళు మందిని ఆడిపోసుకుంటున్నారని పరోక్షంగా హరీష్ ను ఉద్దేశించి చురకలు అంటించారు. పాలన ఎలా చేయాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలన్నారు.

తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉండి కూడా రైతులకు ఏమి చేయలేక అసమర్ధులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కేంద్రం నుంచి అదనపు విద్యుత్ తెచ్చుకుంటే కేసీఆర్ మాత్రం అంతా అయిపోయాక హస్తిన పర్యటనలు చేస్తారని ఎద్దేవాచేశారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణకు ప్రస్తుతం అదనపు విద్యుత్ వస్తోంది చంద్రబాబు వల్లే అని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతుల కోసం ఏపీ ముఖ్యమంత్రి తీవ్రంగా కష్టపడుతున్నారని కితాబిచ్చారు.

ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబుపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. విద్యుత్ కష్టాలకు ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనమే కారణమన్నారు. తెలంగాణఖు 54శాతం విద్యుత్ ఎలా వచ్చిందో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం చెప్పాలని సవాల్ చేశారు. త్వరలోనే కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెప్పే రోజు వస్తుందని రేవంత్ అన్నారు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  kcr  telangana  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more