Mudgal committee submits report to supreme court on ipl fixing

mudgal committee report, mudgal committee on spot fixing, mudgal committee enquiry on fixing, mudgal committee latest news, supreme court on spot fixing, ipl spot fixing latest, bcci on spot fixing, match fixing cricketers in india, latest news

mudgal committee submits report to supreme court on ipl fixing : mudgal committee submitted its final report on ipl spot fixing case to supreme court on 03november the case next hearign postponed to november 10

స్పాట్ ఫిక్సింగ్ పై సుప్రీంకు తుది నివేదిక

Posted: 11/03/2014 11:53 AM IST
Mudgal committee submits report to supreme court on ipl fixing

దేశీయ క్రికెట్ లో సంచలనం రేపిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై విచారణ నివేదికను ముద్గల్ కమిటీ సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఈ ఫిక్సింగ్ పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ పలువురు క్రికెటర్లు, ప్రాంచైజీ యజమానులు, కోచ్ ఇతర వ్యక్తులను విచారించిన తర్వాత నివేదికను రూపొందించి సోమవారం ఉదయం కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.

ఐపీఎల్ సీజన్ 6 లో స్పాట్ ఫిక్సింగ్ జరిగిన విషయం తెలిసిందే. సంచలనం రేపిన ఈ ఉదంతంలో క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండియాలా, అంకిత్ చవాన్ అరస్టయి ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయ్యారు. అయితే వీరిపై బోర్డు నిషేధం విధించింది. వీరితో పాటు శ్రీనివాసన్ అల్లుడు గుర్నాధ్ మీయప్పన్, బాలీవుడ్ యాక్టర్ విందు ధారా సింగ్, ఇతర ప్రముఖులపై కూడా ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఫిక్సింగ్ పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ముద్గల్ కమిటీని ఏర్పాటు చేయగా.. బీసీసీఐ స్వతంత్ర్యంగా దర్యాప్తు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కుంటున్న గుర్నాధ్ శ్రీనివాసన్ అల్లుడు కావటంతో ఆయన్ను బీసీసీఐ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mudgal committee  supreme court  ipl fixing  bcci  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more