1000 rupees fine for cattle coming onto roads in vizag

hudhud cyclone, vizag city, vishakapatnam latest news, gvmc latest, cattle in india, cattle in andhrapradesh, cattle management, hudhud cyclone in vishakapatnam, hudhud cyclone relief operations, chandrababu naidu on hudhud, traffice challans

1000 rupees fine for cattle coming onto roads in vizag : GVMC ruled out a announcement that if any cattile come on to roads that will catched up and owner of cattle will slapped with rupees 1000 fine

పశువులు రోడ్లపైకి వస్తే రూ.1000 ఫైన్ !

Posted: 10/29/2014 09:52 AM IST
1000 rupees fine for cattle coming onto roads in vizag

వినటానికి వింతగా ఉన్నా ప్రస్తుతం విశాఖలో ఈ నిర్ణయం అమలుకానుంది. నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఈ నిబంధనను తీసుకువచ్చింది. హుద్ హుద్ తో అతలాకుతలం అయిన విశాఖలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. తుఫానుతో రోడ్లపై చెట్లన్నీ నేలమట్టం కాగా.., ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొక్కలను నాటుతున్నారు. నగరంలో దాదాపుగా రెండు లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పశువులు రోడ్లపై తిరిగితే మొక్కలను నాశనం చేస్తాయని అధికారులు కలవరపడ్డారు.

దీంతో పశువులను రోడ్లపైకి రానీయకుండా యజమానులు జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ రోడ్లపైకి వస్తే మాత్రం వాటిని గోశాలకు తరలించటంతో పాటు పశువుల యజమానులకు రూ.1000 ఫైన్ విధించాలని నిర్ణయించారు. నగర వాతావరణంతో పాటు గ్రామీణ వాతావరణం కూడా కలిసి ఉండే విశాఖలో పశువులు రోడ్లపైకి రాకుండా యజమానులు వాటికి ఏం చెప్తారో.., ఎలా దారిలో పెడతారో చూడాలి.

కార్తిక్


1000 rupees fine for cattle coming onto roads in vizag

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more