Finally devendra fadnavis selected as cm candidate of maharashtra state by bjp mlas

devendra fadnavis, maharashtra assembly elections, maharashtra bjp party, shivsena party, devendra fadnavis news, maharashtra cm devendra fadnavis news, maharashtra governor vidyasagar rao

finally devendra fadnavis selected as cm candidate of maharashtra state by bjp mlas

మోదీ సన్నిహితుడు దేవేంద్రుడికే ‘‘మహా’’ పీఠం దక్కింది!

Posted: 10/28/2014 08:23 PM IST
Finally devendra fadnavis selected as cm candidate of maharashtra state by bjp mlas

ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠా ప్రజలు తమ నాయకుడ్ని ఎన్నుకోవడంలో కాస్త తడబడినట్లున్నారు. అందుకే.. ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లను కనీస సీట్లను కేటాయించకుండా ఆందోళనల్లో పడేశారు. మొత్తం 288 ఎసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రంలో కేవలం బిజెపి ఒక్కటే 122 స్థానాలను గెలుచుకోగలిగింది. ఇక సీఎంగా గద్దెనెక్కాలని ఎన్నో ఆశలు పెంచుకున్న ఉద్ధవ్ థాక్రే శివసేన పార్టీ కేవలం 63 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు చాలా తక్కువ సీట్లను మాత్రమే గెలుచుకోగలిగాయి. అయితే ఎన్నికలముందు శివసేన, బిజెపి మద్దతనివ్వడానికి తిరస్కరించడంతో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలన్న గందరగోళం కొన్నాళ్లపాటు కొనసాగింది.

అయితే బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించడంతోపాటు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పావులు కదిపింది. దీంతో ఇక చేసేదేమీలేక శివసేన బిజెపికి తిరిగి మద్దతునిస్తామంటూ ప్రకటించడంతో ఇప్పుడా పార్టీ ప్రభుత్వం ఏర్పాటును వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే సీఎం పదవి ఎవరికి దక్కుతుందోనన్న అయోమయ స్థితిలో చివరికి దేవేంద్ర ఫడ్నవిస్ ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దాంతో ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఆయనే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును కలవనున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. దేవేంద్ర ఫడ్నవిస్ మోడీకి అత్యంత సన్నిహితుడు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more