Former minister sailajanath cheted unemployed

sailajanath case, case on sailajanath, latest news, happy india sailajanath, happy india jobs scam, sailajanath in money landering scandal, jobs in india, it software jobs

former minister sailajanath cheted unemployed : unemployed persons complained on former minister of united andhrapradesh sailajanath saying that his happy india organisation takes money from them to provide jobs but still now they can't got jobs

మాజిమంత్రి శైలజానాధ్ పై చీటింగ్ ఆరోపణలు..?

Posted: 10/28/2014 10:34 AM IST
Former minister sailajanath cheted unemployed

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాధమిక విద్యా శాఖ మంత్రి శైలజానాధ్ పై చీటింగ్ ఆరోపణలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ పోలిస్ కమిషనర్ కార్యాలయంకు చాలా ఫిర్యాదులు వస్తన్నట్లు సమాచారం. బాధితుల కధనం ప్రకారం.. శైలజానాధ్ ‘హ్యాపి ఇండియా’ అనే సంస్థను స్థాపించాడు. ఇదో ఈ -కామర్స్ సంస్థగా ప్రచారం చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించారు. మంచి వేతనాలు, డోకాలేని ఉద్యోగం ఉంటుందని చెప్పి అందర్నీ నమ్మించటం జరిగింది.

సంస్థలో ఉద్యోగం కోసం నిరుద్యోగుల నుంచి రూ. లక్షల్లో డబ్బులు తీసుకున్న నిర్వాహకులు తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తమ డబ్బును తిరిగి ఇచ్చేందుకు కూడా మాజిమంత్రి అంగీకరించట లేదని బాధితులు కంప్లయింట్ లో తెలిపారు. వెంటనే శైలజానాధ్ పై కేసు నమోదు చేయాలని వారు కోరుతున్నారు. ఇలా శైలజానాధ్ పై చాలా కంప్లయింట్లు వస్తుండటంతో వాటిని పోలిసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు నిజమని తేలితే మాజిమంత్రిపై కేసు పెడతారని ప్రచారం జరుగుతోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sailajanath  latest news  happy india  cheating  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more