Tdp leader errabelli fires on kcr

errabelli dayakar rao on kcr, errabelli fires on kcr, errabelli dayakar rao comments, errabelli dayakar rao meets kcr, telangana tdp, telangana government programmes, latest news, kcr government, telangana latest survey date, gopala gopala movie latest updates, tollywood latest news, vijay kaththi movie colletions

tdp leader errabelli fires on kcr : telangana tdp leader errabelli dayakar rao fired on telangana chief minister kcr says cm must learn ruling government from others. kcr dont know value of poor people govermnent making confusions in administartion

పక్కవారిని చూసి నేర్చుకోండి కేసీఆర్

Posted: 10/27/2014 02:59 PM IST
Tdp leader errabelli fires on kcr

తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. పేదల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. పేదలంటే బిచ్చగాళ్ళుగా చూస్తోందని ద్వజమెత్తారు. సంక్షేమ పధకాల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మాత్రం సర్వేలు అంటూ ఇబ్బంది పెడుతోందన్నారు. గతంలోనే సర్వే చేయగా.., తాజాగా సర్వే చేయాల్సిన అవసరం ఏమిటన్నారు. అంటే గతంలో చేసిన సర్వే తప్పుల తడకా... పనికిరాదా...? అని ప్రశ్నించారు.

పరిపాలనలో అవగాహన రాహిత్యంతో ప్రజలకు, ప్రభుత్వ  అధికారులకు గందరగోళం కల్గిస్తోందని ఎద్దేవా చేశారు. పరిపాలన ఎలా చేయాలో పక్కరాష్ర్టాలను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : errabelli  kcr  telangana  survey  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more