అంతా అనుకున్నట్టే జరుగుతోంది. ఒక్కోక్కరుగా అందరూ కదులుతున్నారు. కోన్నాళ్లకు దేశ ప్రజలందరినీ కదిలించే కార్యక్రమంగా రికార్డులకెక్కుతుంది. ఆ తరువాత ఇక దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన పరిశభ్రతే. అంతా పచ్చని మయమే. అదే స్వచ్ఛ భారత్ కార్యక్రమం. గాంధీ జయంతిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ కర్యక్రమాంలో ఒక్కోక్కరుగా ప్రముఖులు పాల్టోంటున్నారు. గాంధీ జయంతి రోజున తొమ్మిది మంది సెలబ్రిటీలకు ప్రధాని స్వచ్ఛ భారత్ సవాల్ విసిరారు. స్వచ్ఛా భారత్ లో పాల్గోని మరో తొమ్మిది మందికి సవాల్ విసరాలని కోరారు.
అందులో వ్రముఖ్య పారిశ్రామిక వేత్త అనీల్ అంబానీ ఒకరు. ఈ కార్యక్రమంలో భాగంగా ముంబైలో పాల్గోన్న ఆయన.. రాష్ట్రానికి చెందిన అంబానీ నాగార్జునతో పాటు టెన్నీస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియామిర్చాలతో పాటు మరో ఏడుగురికి సవాల్ విసిరారు. అనీల్ అంబానీ విసిరిస సవాల్ను స్వీకరించిన సానియా మిర్జా.. స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గోన్నారు. హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ లో సానియా చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. స్వచ్చ భారత్ కార్యక్రమంలో సానియా పాల్గొనడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. స్వేచ్చ భారత్ కార్యక్రమంలో సానియా పాలుపంచుకోవడంపై ప్రశంసలు కురిపించారు. స్వచ్చ భారత్ లో పాల్గొన్న అనంతరం సానియా తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, షూటర్ అభినవ్ బింద్రాలను సానియా ఆహ్వానించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more