Young rebel star prabhas and tana to donates as theie contribution to hudhud victims

Young rebel star, prabhas, donate, Rs 20 lakhs, Rs 60 lakhs, contribution, Tollywood, hudhud victims, cm relief fund, nannapaneni mohan, satish vemana

Young rebel star prabhas and TANA to donates as theie contribution to hudhud victims

హుద్ హుద్: హీరో ప్రభాస్ 20.. తానా 60 లక్షల విరాళం..

Posted: 10/15/2014 08:27 AM IST
Young rebel star prabhas and tana to donates as theie contribution to hudhud victims

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి తానా రూ. 60 లక్షల విరాళం ప్రకటించింది. తుపాను ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో సహాయ చర్యల నిమిత్తం రూ. 60 లక్షలు సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్ ప్రకటించారు. పునరావాస కార్యక్రమాలకు, సహాయ చర్యలకు, మౌలిక వసతుల ఏర్పాట్లకు తానా తన వంతుగా తక్షణ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. తానా అధ్యక్ష, కార్యదర్శులు మోహన్, సతీశ్ వేమనలు... ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి చెక్కును అందించనున్నట్లు తెలిపారు. ఉత్తర అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐలు తుపాను బాధితుల సహాయార్థం తమ వంతు సహకారాన్ని అందించాలని తానా ఈ సందర్భంగా కోరింది.

అటు టాలీవుడ్ యువ కథానాయకులు కూడా తుపాన్ బాధితులకు తమ వంతు సాయం అందించారు. అగ్రనటుడు ప్రభాస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 20 లక్షల విరాళం ప్రకటించారు. తుపాను సహాయ చర్యల నిమిత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని పలువురు యువ కథనాయకులు రాంచరణ్, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీయార్, అల్లుఅర్జున్, మహేష బాబు, సంపూర్ణశ్ బాబులు ఇప్పటికే తమవంతు ఆర్థిక సాయంగా విరాళాలను ప్రకటించారు

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more