Hudhud moves towards chattisgarh

Cyclone Hudhud, Visakhapatnam, Bay of Bengal, Cyclone, Andhra Pradesh, odisha, chattisgarh

After slaming Andhra Pradesh, Odisha, Hudhud moves towards chattisgarh

ఛత్తీస్ గఢ్ వైపు పయనమైన హుదూద్

Posted: 10/14/2014 07:31 AM IST
Hudhud moves towards chattisgarh

ఉత్తరాంధ్ర జిల్లాలలో విలయనృత్యం చేసిన హుద్‌హుద్ తుపాను విశాఖపట్నం మీదుగా తీరం దాటాక క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతోంది. తీరం దాటిన కొద్దిసేపటికి అది బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. నిన్న సాయంత్రం మరింత శాంతించి అల్పపీడనం.. మారిన హుదూద్.. రాయపూర్ వద్ద కేంద్రీకృతమైంది. అక్కడి నుంచి ఉత్తర వాయవ్య దిశగా కదిలి మళ్లీ వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ వర్గాలు తెలిపాయి. ఆ తరువాత బలహీనపడుతుందని వాతావరణ అధికారులు తెలిపారు.

కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం పెద్దగా ఉండబోదని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు లేదా ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. దీని ప్రభావంతో ఛత్తీస్ గడ్ లో విస్తారంగా వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyclone Hudhud  Visakhapatnam  Bay of Bengal  Cyclone  Andhra Pradesh  odisha  chattisgarh  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more