American investors are ready to invest in india

America, investors, investments, india, barack obama, narendra modi, Policy decisions. promises

American investors are ready to invest in india, halt only for indian Policy decision

అనుకూల వాతావరణం కల్పిస్తే.. పెట్టుబడులకు సిద్దం

Posted: 10/10/2014 04:12 PM IST
American investors are ready to invest in india

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అత్యంత విజయవంతమైంది. ఈ విషయాన్ని భారత్ వాసులు ఎప్పుడో అంగీకరించినా.. అగ్రరాజ్యం మాత్రం నెమ్మదిగా అంగీకరించింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రభుత్వానికి చెందిన కీలక పరిపాలనాధికారులు ఇవాళ ఈ విషయాన్నివెల్లడించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటన విజయవంతమైందని, ఇక పలు విధాన నిర్ణయాలను అమలు చేయాల్సిన సమయమని పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులకు తగిన వాతావరణం కల్పించడానికి కొత్త ప్రభుత్వానికి ఇది తగిన సమయమని వారు వెల్లడించారు.

అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని తమ దేశ వాణిజ్యవేత్తలకు పలు హామీలను ఇచ్చారని, వాటిని అమలు చేయడమే ఇక కీలకమన్నారు. భారత్ లో పెట్టుబడులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయని అధికారులు మైక్ ఫ్రోమాన్, పెన్నీ ప్రిట్జకర్ తెలిపారు. వాషింగ్టన్‌లో అమెరికా-ఇండియా వ్యాపార కౌన్సిల్ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ పలువురు వాణిజ్యవేత్తల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  investors  investments  india  barack obama  narendra modi  Policy decisions. promises  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more