108 ambulances not running telangana

108 ambulance, 108 ambulance scheme, 108 ambulance telangana, 108 ambulance andhrapradesh, 108 ambulance latest news, 108 ambulance maharastra, 108 ambulance gujarat, 108 ambulance tamilnadu, 108 ambulance karnataka, 108 ambulance strike, 108 ambulance employees strike, 108 ambulance jobs, latest news, diesel, desiel, petrol, fuel, telangana, kcr

in telangana state 108 ambulances not running due to desiel unavailablety : 108 ambulances not coming on to roads because of fuel shortage

తెలంగాణలో నిలిచిన అత్యవసర సేవలు

Posted: 10/04/2014 03:52 PM IST
108 ambulances not running telangana

తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవలు నిలిచిపోయాయి. 108 సేవలకు రాష్ట్రవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో డీజిల్ కొరత ఏర్పడటంతో రాష్ట్రంలోని వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అత్యవసర సమయంలో రావాల్సిన 108 వాహనాలు ఆఫీసులకు పరిమితం అయ్యాయి. అటు అంబులెన్సులు బయటకు రాకపోవటంతో రోగులు, ఇతర అత్యవసర సేవ అవసరం అయినవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రోగులు, రోడ్డు ప్రమాద బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

జీవీకే-ఈఎంఆర్ఐ ఆద్వర్యంలో తెలంగాణ, ఏపీల్లో 108 సేవలు నడుస్తున్నాయి. దీనిలొ పనిచేస్తున్న ఉద్యోగులకు ఆరు నెలలుగా వేతనాలు కూడా అందటం లేదు. దసరా, బక్రీద్ పండగలు ఉన్న నేపథ్యంలో తాము జీతాలు లేకుండా పండగలు ఎలా జరుపుకోవాలని తెలంగాణలోని 108ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అటు వెంటనే వేతనాలు అందించాలని కేసీఆర్ కు ఉద్యోగులు లేఖ రాశారు కూడా. ఈ లోపే ఇలా అంబులెన్సు సేవలు నిలిచిపోవటంతో సేవల మనుగడపై ఆందోళన వ్యక్తం అవుతోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 108 ambulance  telangana  fuel  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more