Indian women and males kabaddi teams won gold medals in asian games 2014

indian women kabaddi team, indian men kabaddi team, indian kabaddi team, asian games 2014, india won gold medals in kabaddi, indian sports persons

indian women and males kabaddi teams won gold medals in asian games 2014

ఒకే ఆటలో రెండు స్వర్ణాలు గెలుచుకున్న భారత్!

Posted: 10/03/2014 05:35 PM IST
Indian women and males kabaddi teams won gold medals in asian games 2014

ఇంచియాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ వేగాన్ని బాగానే పుంజుకున్నట్లు కనిపిస్తోంది. మొదట్లో స్వర్ణాలు గెలవడంలో అవస్థలు పడిన ఇండియా ఆటగాళ్లు.. ఇప్పుడు వరుసగా పసిడి పతకాలను ఒక్కొక్కొటిగా గెలుచుకుంటున్నారు. అంతేకాదు.. ప్రపంచంలోనే సరికొత్త రికార్డులు సృష్టించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఒకవైపు సీనియర్ ఆటగాళ్లు వెనుదిరిగి ఇంటిముఖం పడుతుంటే.. జూనియర్లు మాత్రం తమ సత్తా చాటుకుంటూ పతకాలతో వెలిగిపోతున్నారు.

ఇదిలావుండగా.. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు చేరిపోయాయి. అది కూడా ఒకే ఆటలో! అంటే.. కబడ్డీ జట్టులో బారత మహిళలు, పురుషులు జట్లు తమ సత్తా చూపాయి. ఈ రెండు జట్లు శుక్రవారం ఉదయం ఫైనల్లో గెలిచి రెండు స్వర్ణాలను సాధించాయి. తొలుత భారత్ మహిళల కబడ్డీ జట్టు 31-21 తేడాతో ఇరాన్‌పై గెలుపొంది పదో స్వర్ణాన్ని భారత్‌కు దక్కేలా చేశారు. వీళ్లు గెలిచిన కాసేపటికే పురుషులు ఫైనల్లో ఇరాన్‌పై 27-25 తేడాతో స్వర్ణాన్ని గెలుచుకున్నారు. దీంతో మొత్తం భారత్ ఖాతాలో 11 స్వర్ణాలు చేరిపోయాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more