Isro sucessfully light lam of mom

Mars orbiter mission, Mom, mangalyaan, ISRO, Mars, India, First asian country, launch, stable, trajectory

India origins as first asian country to launch orbiter mission on to mars

లామ్ ను వెలిగించిన ఇస్రో శాస్త్రవేత్తలు

Posted: 09/24/2014 07:54 AM IST
Isro sucessfully light lam of mom

భారత్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఎంతో ఉత్కంఠకు లోనుచేస్తున్న మంగళ్ యాన్ ప్రయోగం.. చివరి దశకు చేరింది. మరి కొద్దిసేపట్లో అరుణగ్రహంపై భారత ఉపగ్రహం ప్రవేశించే ఉద్విగ్ధ క్షణాల కోసం భారతీయులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)ను అరుణగ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. మార్స్ ఆర్బిటర్ మిషన్‌లో లామ్ శాస్త్రవేత్తలు మండించారు. ఉదయం 7.42 నుంచి 8.04 గంటల వరకు ఉపగ్రహ చలన దిశను ఇస్రో మళ్లించనుంది. కాసేపట్లో అరుణగ్రహ కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

7.45: బ్యాలాలులోని డీప్ స్పేస్ సెంటర్ నుంచి ఉపగ్రహ కదలికలు ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఉదయం .25కు మంగళ్ యాన్ అరుణగ్రహం వెనక్కు వెళ్లిందని, 7.30కు మంగళ్ యాన్ ఇంజన్లు అన్ని ధృడంగా వున్నాయని చెప్పింది. 7.47: లామ్ ఇంధనం పూర్తిగా దహనమైన వుంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అదే సమయంలో మంగళ్ యాన్ భూమి వైపు తిరిగి సమాచార వ్యవస్థను అందుకుని వుంటుందని భావిస్తున్నారు.  మధ్యాహ్నం 12.30: ఉపగ్రహం నుంచి తొలిచిత్రం ఇస్రో శాస్త్రవేత్తలు అందుకుంటారు. దీంతో ప్రయోగం విజయవంతం అవుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mars orbiter mission  Mom  mangalyaan  ISRO  Mars  India  First asian country  launch  stable  trajectory  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more