Ap government committed to crop loan waiver says prathipati pulla rao

prathipati pulla rao, polam pilustondi, vizianagaram, Telangana government, Ap Government

ap government committed to crop loan waiver says prathipati pulla rao

తెలంగాణ బాటలోనే పయనిస్తున్న ఏపీ ప్రభుత్వం..

Posted: 09/23/2014 06:24 PM IST
Ap government committed to crop loan waiver says prathipati pulla rao

రాష్ట్రం ఆర్థిక లోటుతో కొట్టమిట్టాడుతన్నా.. వ్యవసాయ రుణాల మాఫీలో మాత్రం తెలంగాణతో పోటీ పడేందుకు సిద్దమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీకి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తూ జీవోను విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పడు ఆ దిశగా చర్యలు చేపడుతోంది. విడతల వారీగా పంట రుణాలను మాఫీ చేసేందుకు రంగం సిద్దంచేస్తోంది.

మరో వారం, పది రోజుల్లో వ్యవసాయ రుణమాఫీకి సంబంధించి తొలి విడత నగదు విడుదల చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. విజయనగరం జిల్లా గంటియాడ మండలం పెదవేమని గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. విత్తనశుద్ధి కేంద్రంతో పాటు చీపురుపల్లి వెటర్నరీ కాలేజీ, వెటర్నరీ పాలిక్లినిక్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీయిచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prathipati pulla rao  polam pilustondi  vizianagaram  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more