Two more medals into indian account

squash player, Saurav Ghosal, asian games 2014, Abhinav Bindra, Shooting

saurav ghosal, and abhinav bindra wins silver and bronze medals

భారత్ ఖాతాలోకి మరో రెండు పతకాలు..

Posted: 09/23/2014 03:24 PM IST
Two more medals into indian account

ఆసియా క్రీడల్లో నాల్గవ రోజు భారత్ మరో రెండు పతకాలను తన ఖాతో వేసుకుంది. స్క్వాష్ పురుషుల సింగిల్స్ లో పాటు పురుషుల 10మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో భారత్ రజత, కాంస్య పథకాలను సాధించింది. స్క్వాష్ పురుషుల సింగిల్స్ లో కొత్త చరిత్ర సృష్టించి.. ఫైనల్ లోకి దూసుకువెళ్లిన భారత స్క్వాష్ మేటి ఆటగాడు సౌరవ్ ఘోషాల్ వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు.. మంగళవారం జరిగిన ఫైనల్లో కువైట్ ఆటగాడు అబ్దుల్లా ఆల్మీజయేన్ చేతిలో  12-10, 11-2, 12-14, 8-1, 9-11 తో ఓటమిపాలయ్యాడు. రెండో స్థానంలో నిలిచిన సౌరవ్ గోషాల్ కు వెండి పతకం లభించింది.

అంతకుముందు జరిగిన పురుషుల 10మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా ఆసియా క్రీడల్లో తొలి పతకం గెల్చుకున్నాడు. మూడో స్థానంలో నిలిచిన బింద్రా కాంస్య పతకం సాధించాడు. చైనాకు చెందిన యాంగ్(209.6) స్వర్ణం, ఇఫాయ్ కావో(208.9) వెండి పతకాలు గెల్చుకున్నారు. అంతకుముందు జరిగిన పురుషుల 10 మీటర్ల టీమ్ ఈవెంట్ లోనూ సంజీవ్ రాజ్పుత్, రవి కుమార్ తో కలిసి బింద్రా కాంస్యం దక్కించుకున్నాడు.  కాంస్యం దక్కించుకున్న తరువాత ప్రొఫెషనల్ షూటర్‌గా ఇదే తన చివరి రోజు అని బింద్రా ప్రకటించాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : squash player  Saurav Ghosal  asian games 2014  Abhinav Bindra  Shooting  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more