Forest department discovered new butterfly

forest department, discovered, rare, attractive, new variant, butterfly

forest department discovered rare, attractive new variety butterfly

అరుదైన, ఆకర్షనీయమైన *సీతాకోక చిలుక’

Posted: 09/20/2014 01:23 PM IST
Forest department discovered new butterfly

ఇది సరికొత్త సీతాకోక చిలుక.. అత్యంత ఆకర్షణీయంగా వున్న ఈ అరుదైన సీతాకోక చిలుక మన దేశంలోనే వున్నా.. దీనిని ఇటీవలే గుర్తించారు. సాధారణ సీతాకోక చిలుకకు కొంచెం పెద్దగా వున్న ‘మాత్' అనే ఈ సీతాకోక చిలుక.. సాధారణ సీతాకోకచిలుకకన్నా అయిదు నుంచి ఆరు అంగుళాల వెడల్పు రెక్కలతో అతిపెద్దదిగా ఉందన్నారు. దీనిని మన రాష్ట్రంలోని  కడప జిల్లా లంకమల అడవిలో అటవీ సిబ్బంది గుర్తించారు. కలివికోడి పునరావాస కేంద్రం క్షేత్రసహాయకుడు రాజేంద్ర ప్రసాద్ ఈ వివరాలను వెల్లడించారు.

 'ఇది గాలిలో వెళుతుండగా బేస్‌క్యాంపు సిబ్బంది కొండూరు బీటులోని ఎర్రబల్లి బ్లాక్‌లో గుర్తించి కిందకు రప్పించారన్నారు. దాన్ని పరిశీలించగా సాధారణ వాటికన్నా భిన్నంగా ఉందన్నారు. రెక్కలపై ఉన్న రింగుల మధ్యలో కింది ప్రదేశాలు కన్పించేలా ప్రత్యేకత కలిగి ఉందన్నారు. ఇది అరుదైనదని తెలిపారు. దీనిని పరిశీలించిన అధికారులు దీనిపై అధ్యయనాలను కూడా ప్రారంభించేందుకు సిద్దం అయినట్టు సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Rare  species  butterfly  attractive  forest department  discovered  new variant  cuddapah  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more