Ramgopal varma others found in drunk and drive check up

ram gopal varma, ram gopal varma cinemas, ram gopal varma movies, ram gopal varma wiki, ram gopal varma family, ram gopal varma latest, ram gopal varma cases, director bvs ravi, telugu movie writers, drunk and drive case, hyderabad police, hyderabad traffic police, cyberabad police, cyberabad traffic police, latest news, court

telugu director bvs ravi and a writer caught by police for heavy drunk and driving case : in drunk and driven car director ram gopal varma travelling police to give counselling to three persons on monday

తప్పతాగి పట్టబడ్డ డైరెక్టర్, రాంగోపాల్ వర్మ

Posted: 09/20/2014 07:12 AM IST
Ramgopal varma others found in drunk and drive check up

హైదరాబాద్ ట్రాఫిక్ పోలిసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ తనిఖీల్లో తెలుగు సినీ ప్రముఖులు మళ్ళీ బుక్కయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని వెంకటగిరి దగ్గర శుక్రవారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో బీవీఎస్ రవి అనే తెలుగు సినిమా దర్శకుడితో పాటు ఒక రచయిత కూడా పట్టుబడ్డారు. అటు ఇదే కారులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కారులో ఉన్నారు. అయితే ఆయన మద్యం తనిఖీల్లో పట్టుబడలేదు. రాత్రి మొత్తం నిర్వహించిన ఈ తనిఖీల్లో 20మందిపై పోలిసులు కేసు పెట్టారు. అంతేకాకుండా 14 కార్లు, 6 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

అతిగా మద్యం తాగి కారు నడిపిన రవిపై కేసు నమోదు చేసినట్లు పోలిసులు తెలిపారు. ఆయనతో పాటు నిందితులు అందరికి సోమవారం కౌన్సిలింగ్ ఇవ్వటంతో పాటు వారందర్నీ మంగళవారం కోర్టులో ప్రవేశపెడతామన్నారు. వీరికి ఫైన్ లేదా జైలుశిక్ష లేదా రెండు కలిపి విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా శుక్రవారం రిలీజ్ అయిన ‘ఆగడు’ సినిమా బాలేదంటూ వర్మ వివాదాస్పద కామెంట్లు చేశాడు. అటు తనకు అప్పులు ఇచ్చినవారికి కనబడకుండా తిరుగుతున్నట్లు పలు మీడియా సంస్థలు కధనాలు ప్రచురించాయి.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  drunk and drive case  court  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more