Bill gates to met central minister venkaiah naidu on friday

microsoft bill gates, bill gates in india, bill gates latest news, microsoft companies, microsoft bill gates in andhra pradesh, software companies in andhra pradesh, microsoft bill gates financials

bill gates to met central minister venkaiah naidu on friday

‘‘మైక్రోసాఫ్ట్’’ బిల్ గేట్స్ తో కేంద్రమంత్రి వెంకయ్య మీటింగ్!

Posted: 09/18/2014 09:03 PM IST
Bill gates to met central minister venkaiah naidu on friday

(Image source from: bill gates to met central minister venkaiah naidu on friday)

ప్రపంచంలో దిగ్గజ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అయిన బిల్ గేట్స్ తో శుక్రవారం ఉదయం 11.45 నిముషాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్యనాయుడితో భేటీ కానున్నారని తాజా సమాచారం! దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. వీరిద్దరి భేటీ మధ్య ఎటువంటి అంశాలపై చర్చ జరగబోతోందని అటు రాజకీయవర్గాలతోపాటు మీడియా రంగాలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టులు నిర్మాణ కార్యక్రమాల వ్యవహారాల మీద చర్చలు జరిగే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో మైక్రోసాఫ్ట్ కంపెనీని తీసుకొస్తానని చెప్పిన నేపథ్యంలో... ఇప్పుడు బిల్ గేట్స్ ఇలా వెంకయ్యనాయుడితో కలవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. అయితే బిల్ గేట్స్ ఫౌండేషన్ తరఫున బారతదేశంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య ప్రాజెక్టులపై ఆయన వెంకయ్యతో కలిసి చర్చించనున్నారని తెలుస్తోంది. ఏదేమైనా వీరిమధ్య జరిగే ఈ భేటీ ఎటువంటి అంశాలు తెరమీదకు రానున్నాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : microsoft bill gates  central minister venkaiah naidu  andhra pradesh state  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more