Venkaiah naidu comments on hyderabad

hyderabad, hyderabad city, hyderabad tourism, hyderabad places, jobs in hyderabad, it bpo jobs in hyderabad, companies in hyderabad, software companies, industries, factories, latest news, kcr, brand hyderabad, telangana, telangana government, venkaiah naidu, central ministers, latest news, globa city, company secratary

central minister venkaiah naidu says all people in hyderabad have equal rights government work to increase hyderabad name : hyderabad had capacity to get projects state government must act as per this agenda says venkaiah naidu

హైదరాబాద్ బ్రాండ్ బ్యాడ్ చేయకుంటే చాలు

Posted: 09/14/2014 11:58 AM IST
Venkaiah naidu comments on hyderabad

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పరోక్ష విమర్శలు చేశారు. బ్రాండ్ హైదరాబాద్ అంటూ గొప్పలు చెప్తున్న ప్రభుత్వం నగరాన్ని బ్యాడ్ హైదరాబాద్ చేయకుంటే చాలు అన్నట్లుగా విమర్శలు చేశారు. నగరం శక్తిని.. పేరును పెంచేలా మరికొన్ని కార్యక్రమాలు చేయాలని సూచించారు. హైదరాబాద్ లో ఉన్న వారంతా హైదరాబాదీలేనన్నారు. వారందరికీ సమాన అవకాశాలు, హక్కులు ఉంటాయని చెప్పారు. ఒకరు ఎక్కువ.., మరొకరు తక్కువ అనే తేడాలు ఉండవన్నారు. ఉప్పల్ లోని కంపనీ సెక్రటరిల భవనాన్ని కేంద్రమంత్రి ఆదివారం రోజు ప్రారంభించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ భాగ్యనగరం గ్లోబల్ సిటీ అని.., ప్రపంచం నుంచి పెట్టుబడులు ఆకర్షించే శక్తి నగరానికి ఉందన్నారు. నగరంలో సంతోషంగా పెట్టుబడులు పెట్టవచ్చనీ., ఏ ఇబ్బంది ఉండదని చెప్పారు. అటు ప్రతిభ కలిగిన, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. మోడి రాకతో దేశ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని చెప్పారు. దేశం ఖచ్చితంగా మారుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో కంపనీ సెక్రటరీల ప్రతినిధులు.., పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad  venkaiah naidu  development  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more