Jagga reddy got bail

jagga reddy, turpu jayaprakash reddy, medak by poll, sanga reddy, court, trs, bjp, congress, sadashivpet, assultations, latest news, telangana, non bailable warrant

sangareddy court issued bail to jagga reddy : court issues bail to jagga reddy

జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు

Posted: 09/03/2014 04:22 PM IST
Jagga reddy got bail

బీజేపి నేత, మెదక్ ఉప ఎన్నిక అభ్యర్ధి జగ్గారెడ్డికి కోర్టులో ఊరట లభించింది. ఆయనపై జారి అయిన నాన్ బెయిల్ వారంటుకు బెయిల్ వచ్చింది. బుధవారం కోర్టుకు హాజరుకాకపోవటంతో జగ్గారెడ్డిపై సంగారెడ్డి కోర్టు ముందుగా ఈ వారంట్ జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన ఘటనలో జయప్రకాష్ పై కేసు నమోదయింది. దీనితో పాటు సదాశివపేటలో ఓ వ్యక్తిని కొట్టినందుకు, అదే విధంగా సంగారెడ్డిలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసినందుకు కూడా జగ్గారెడ్డిపై కేసులు నమోదయ్యాయి.

అయితే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉన్నందునే కోర్టుకు రాలేకపొయానని లాయర్ ద్వారా వివరణ ఇప్పించినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు వివిధ పోలిస్ స్టేషన్లలో జగ్గారెడ్డిపై కేసులున్నాయి. విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి చాలా సందర్బాల్లో సమైక్య స్వరం విన్పించిన జగ్గారెడ్డి.., మెదక్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత బీజేపీలో చేరారు. తనను మరోసారి సమైక్యవాది అంటే చెప్పుతో కొడతానని టీఆర్ఎస్ నేతలను మంగళవారం తీవ్రంగా హెచ్చరించారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagga reddy  non-bailable warrant  court  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more