Teluguwisheshblue 1 gif

narendra modi, prime minister of india, modi america tour, modi foreign tour, obama, america, usa, latest news, bjp, nda government, popularity, indo americans, organisations, meetings, latest news, september, lottery

america government conducting lottery to select attendees for modi first meeting in america : huge response for modi meeting entree passes in america obama government decide to give entrance by lottery

మోడి కోసం లాటరీ పెట్టిన అమెరికా

Posted: 09/03/2014 01:35 PM IST
Teluguwisheshblue 1 gif

ప్రధాని కాకముందు మోడికి కనీసం వీసా కూడా ఇవ్వని అమెరికా.. ఇప్పుడు ఆయన పర్యటనతో కొత్త తలనొప్ప ఎదుర్కుంటోంది. ఈ నెల చివరి వారంలో మోడి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. తొలి సారి అమెరికా పర్యటనకు దేశానికి వస్తున్న భారత ప్రధాని కోసం ఒబామా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. న్యూయార్క్ లోని ప్రముఖ మాడిసన్ స్వ్కేర్ గార్డెన్ లో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు దరఖాస్తులు పంపాలని ప్రజలను ఆహ్వానించారు. సెప్టెంబర్ 7వ తేదీ లోపు అప్లికేషన్లు పంపవచ్చని తెలిపారు.

ప్రకటన వెలువడ్డ కొద్ది గంటల్లోనే (సోమవారం అర్ధరాత్రి వరకు ) 20వేల దరఖాస్తులు వచ్చాయి. చివరి తేది ముగిసే నాటికి ఈ సంఖ్య మరింత పెరుగనుంది. అలస్కా, హవాయి వంటి దూరపు ప్రాంతాల నుంచి కూడా పరిచయ కార్యక్రమంలో పాల్గొనేందుకు దరఖాస్తులు రావటంతో అమెరికా ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. ఏం చేయాలో తెలియక నిర్వాహకులు తలపట్టుకున్నారు. స్టేడియంలో గరిష్టంగా 20వేల మందికి సీటింగ్ సామర్ధ్యం ఉంది. అలాంటిది అప్లికేషన్లు వెల్లువలా వేల సంఖ్యలో వస్తుంటే ఎలా అనుకున్నారు. చివరకు ఉన్నతాధికారుల సూచన ప్రకారం లాటరీ పద్దతిలో ఎంపిక చేయాలని నిర్ణయించారు.

మోడికి ఉన్న క్రేజ్., పెరుగుతున్న అప్లికేషన్ల సంఖ్యను చూసి లాటరీనే సరైన మార్గంగా నిర్ణయించారు. పోని పెద్ద స్టేడియంలు ఏర్పాటు చేద్దామనుకున్నా.., మోడి పర్యటన తేదీల్లో మిగతా స్టేడియాలు వేరే కార్యక్రమాలకు బుక్ అయినట్లు అధికారులు చెప్పారు. దీంతో 20వేల సీటింగ్ సామర్ధ్యం ఉన్న మాడిసన్ గార్డెన్ బుక్ చేశారు. అమెరికాలో కూడా ఇంత క్రేజ్ సంపాదించిన మోడి మొదటి సభలో ఎవరు పాల్గొంటారో..., లాటరీ ఎవరిని వరించనుందో.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  america tour  lottery  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more