Husband wants divorce from wife for demanding excessive sex

mumbai court, mumbai family court, husband divorce case, wife divorce case, husband wife divorce case, family problems

husband wants divorce from wife for demanding excessive sex

భార్యను సంతృప్తి పరచలేనంటూ కోర్టులో భర్త ఫిర్యాదు

Posted: 09/01/2014 05:58 PM IST
Husband wants divorce from wife for demanding excessive sex

(Image source from: husband wants divorce from wife for demanding excessive sex)

ఇంతవరకు భార్యల్ని భర్తలు వేధించడం చూశాం కానీ.. ఇక్కడ మేటర్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఒకవిధంగా చెప్పాలంటే ‘‘జంబలకిడిపంబ’’ అనే సినిమాలోలాగే ఈ కథ నడిచిందనే చెప్పుకోవచ్చు. తన భార్య పెడుతున్న వేధింపులు భరించలేక ఆమెతో కాపురం చేయలేనంటూ ఏకంగా కోర్టు మెట్లే ఎక్కేశాడు ఓ వ్యక్తి! అసలు భార్య, భర్తను వేధించడమేంటని సదరు వ్యక్తిని ప్రశ్నిస్తే... తన భార్య తనపై చేసిన అఘాయిత్యాన్ని గుక్కనిలపెట్టుకోకుండా వాపోతున్నాడు! తనకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా తన భార్యతో విడాకులు ఇప్పించాల్సిందిగా వేడుకుంటున్నాడు.

ముంబై కుటుంబ వివాదాల న్యాయస్థానం ముందుకు వచ్చిన ఈ కేసులో బాధిత భర్త చెప్పిన వివరాల ప్రకారం... 2012 ఏప్రిల్ లో అతనికి వివాహం అయింది. అంతే! అప్పటినుంచి తన జీవితం డ్యాష్ డ్యాష్ పోయిందని పేర్కొన్నాడు. పెళ్లి జరిగినరోజు నుంచి తన భార్య అసహజ రీతిలో శృంగారం చేయాలంటూ ప్రతిరోజూ ఒత్తిడి తీసుకొచ్చేదట! ఆ ఒత్తిడి రానురాను వేధింపులకు దారితీసింది. అంతేకాదు.. లైంగిక సామర్థ్యం మరింత ఎక్కువగా పెంచుకోవడం కోసం మందులు వాడాలనీ.. మద్యం సేవించాలని నిరంతరం అతడ్ని వేధించేదని తెలిపాడు. ఒకవేళ తాను చెప్పినట్లు వినకపోతే.. మరొకరిని చూసుకోవాల్సి వుంటుందని బెదిరించేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

దాంతో అతడు ఇంకేమీ చేయలేక తన భార్య చెప్పినట్లుగానే చేసేవాడు. ఈ పరిస్థితుల్లో అతను ఒకసారి జబ్బునపడి చికిత్స పొందాల్సి వచ్చింది కూడా! అతను చికిత్స చేయించుకుంటున్న రోజుల్లో కొంతకాలంవరకు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు చెప్పినప్పటికీ... తర్వాతి రోజు నుంచి మళ్లీ ఆమె తన వ్యవహారాన్ని మొదలుపెట్టేసిందని ఆ వ్యక్తి మొత్తుకుంటున్నాడు. రాత్రిసమయంలో ఆఫీసు నుంచి ఇంటికి రావాలన్న చాలా భయమేసేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతెందుకు.. రాత్రంతా సరిగ్గా నిద్రపోనివ్వకుండా అతనిని సతాయించేదని ఆ వ్యక్తి తన బాధను వెళ్లగక్కాడు. దీంతో అతను భార్యను వెగలేనని.. ఎట్టిపరిస్థితుల్లోనూ తనకు విడాకులు ఇప్పించాల్సిందేనంటూ ఆ వ్యక్తి కోర్టుకు మొరపెట్టుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband  wife  divorce case  mumbai family court  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more