Stampade in madhyapradesh temple 10 devotees dead

madhyapradesh, chitrakoot, kanthanath temple, stampade, famous temples, indian temples, devotees, utharakhand floods, natural disasters, rescue operations, death, latest news

stampade in madhypradesh casused 10 people death : stampade in kanthanath temple in madhyapradesh 10 devotees dead several injured

అమవాస్య. ఆలయంలో 10మంది మృతి

Posted: 08/25/2014 09:28 AM IST
Stampade in madhyapradesh temple 10 devotees dead

మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లా చిత్రకూట్ లో విషాదం నెలకొంది. స్థానిక కంఠానాధ్ ఆలయంలో ఈ ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 10మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా చాలామంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆలయానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తొక్కిసలాటలో గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా ఆలయానికి వచ్చి పరిశీలించినట్లు తెలుస్తోంది.

అమవాస్య వల్లే జరిగింది

అమవాస్య కావటంతో ఆలయంలో పూజలు చేసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమవాస్య రోజు కంఠనాధుని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. దీంతో చిత్రకూట్ నుంచే కాకుంా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలిరావటంతో., రద్దీ పెరిగింది. రద్దీకి తగినట్లు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేయకపోవటంతో తొక్కిసలాట జరిగి పదిమంది చనిపోయారని తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించింది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madhyapradesh  stampade  kanthanath temple  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more