Playboy club green signal in hyderabad

Playboy Club, Playboy Club green signal, Playboy Club in hyderabad, Playboy Club in telangana, tealangana government, Playboy Club news in Hyderabad, Hyderabad Playboy Club, moral police, playboy, Playboy Clubs, Playboy clubs in India,

Playboy Club green signal in Hyderabad: The good news to the party animals in hyderabad as Playboy club has got green signal from Telangana government angered withe4...

ప్లేబాయ్ కు గ్రీన్ సిగ్నల్-నేతల్లో ఆనందం!

Posted: 08/12/2014 03:53 PM IST
Playboy club green signal in hyderabad

ఎట్టకేలకు .. ప్లేబాయ్ విజయం సాధించారు. ఇక నుండి భాగ్యనగరంలో .. ప్లేబాయ్ రచ్చ రచ్చ చేస్తాడు. కానీ అతని కి 21 షరతులు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అనుకున్నట్లు ప్లేబాయ్.. నగరంలోకి ఆనందంగా అడుగుపెట్టాడు. దీంతో తెలంగాణ నేతలు చాలా ఆనందంగా ఉన్నారు.

ఈ ప్లేబాయ్ గురించి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్లేబాయ్ క్లబ్బుకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం 21 షరతులతో క్లబ్బుకు అంగీకారం తెలిపామని వెల్లడించారు. వాటిలో క్లబ్బులో న్యూడ్, సెమీ న్యూడ్ డ్యాన్సులు, పోస్టుర్లుంటే అనుమతులు రద్దు చేస్తామని చెప్పినట్లు వివరించారు. అంతేగాక క్లబ్బులో మహిళా ఉద్యోగులను నియమించుకోవద్దనే షరతు కూడా పెట్టామన్నారు.

అయినా .. అసలే ప్లేబాయ్. ఎన్ని షరతులు పెట్టినా! ఆ సమయానికి ..అన్నీ హుష్ కాకీ అవుతాయిలే అని ప్లేబాయ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఏమైన తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్ లో క్లబ్ ఉండకూడదని చెప్పిన విషయం తెలిసిందే. అయినా ప్లేబాయ్ అంటే కేసిఆర్ కు ఎందుకంత ప్రేమా? అని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more