West bengal cm mamatha benerjee torture communist party leaders

mamatha benerjee news, mamatha benerjee communist party, communist party west bengal, west bengal latest news, communist party leaders, communist party of india

west bengal cm mamatha benerjee torture communist party leaders : the west bengal cm mamatha benerjee torturing communist party leaders by avoiding the meetings of their party.

‘‘ఎర్ర’’నేతలకు వాతలు పెడుతున్న దీదీ!

Posted: 08/11/2014 03:13 PM IST
West bengal cm mamatha benerjee torture communist party leaders

ఇక్కడ ‘‘ఎర్ర’’ నేతలు అంటే కమ్యూనిస్టు పార్టీకి చెందినవారు! ఈ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కమ్యూనిజం భావజాలంతో మన బారతదేశంలో ఏర్పడ్డ తొలిరాజకీయ పార్టీ ఇది! అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పార్టీ తన ప్రతిభను బాగానే చాటుకుంది. ప్రస్తుతం ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో దీని హవా కొనసాగుతూనే వుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అయితే ఇది ఒక వెలుగు వెలిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీని చూసి ఆ పార్టీ నేతలు ఉలిక్కి పడుతున్నారని సమాచారం! మమతా ఆ ఎర్ర నేతలకు నిద్రలేకుండా వాతలు పెడుతోందని అక్కడ జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.

కోల్ కతా వేదికగా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నా.. దానికి మమతా బెనర్జీ అడ్డుపడుతోందని ఆ నేతలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది జరుపతలపెట్టిన సీపీఎం మహాసభల వేదికను కోల్ కతా నుంచి విశాఖకు మార్చాలని నిర్ణయం తీసుకోవడానికే అందుకు నిదర్శనంగా వారు చెబుతున్నారు. గత రెండురోజులపాటు జరిగిన పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశాల నేపథ్యంలో వామపక్ష నేతలు మమత వైఖరిపై తీవ్రంగా చర్చించినట్టు తెలుస్తోంది.

తాము మహాసభల తేదీని ప్రకటిస్తే.. ఆ సమయంలోనే మమతా బెనర్జీ కూడా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించడం ఖాయమని వారు తెగ భయపడుతున్నారని వెల్లడిస్తున్నారు. గతంలో తమ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. చివరి నిముషంలో దానిని నికారించేదని సీపీఎం నేతలు గుర్తు చేసుకుంటున్నారు. తాము చేయబోయే ప్రచారాలుగానీ, కార్యక్రమాలకు గానీ మమతా బెనర్జీ తీవ్రంగా అడ్డుపడుతోందని వారు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more