Chandrababu naidu speech in vizag tour

chandrababu naidu, chandrababu naidu latest news, chandrababu naidu vizag tour, chandrababu naidu speech, chandrababu naidu latest speech

chandrababu naidu speech in vizag tour : ap cm chandrababu naidu give promise to vizag people that he will provide all schemes which he annouced before

రుణం తీర్చుకుంటున్న చంద్రబాబు

Posted: 08/09/2014 04:23 PM IST
Chandrababu naidu speech in vizag tour

విశాఖజిల్లా పర్యాటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి  పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి బయలు దేరిన బాబు గాజువాకలో వున్న ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నూకలమ్మ ఆలయాన్ని దర్శించిన బాబు గంధవరం, గజపతినగరం తదితర ప్రాంతాలలో రైతులనుద్దేశించి ఇలా వ్యాఖానించారు. ‘‘వస్తున్నా మీకోసం’’ పాదయాత్ర సందర్భంలో రైతులకు చేసిన రుణమాఫి వాగ్దానం నెరవేరుస్తా’’నన్నారు. ‘‘ఎన్ని సమస్యలు ఎదురైనా రుణమాఫి చేసి తీరుతాం, రుణాలు చెల్లించిన ఇప్పటికి చెల్లించని బంగారంపై వ్యవసాయ రుణ మాఫి చేసి తీరుతామని’’ ప్రజలకు భరోసా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది వర్షాలు లేని కారణంగా రాబోయే ఐదేళ్ళలో కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటి నుండి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో చెరుకు దిగుబడులు హెక్టారుకు 50 నుండి 150 టన్నులు పెరగాలని బాబు అశించారు. అక్టోబరు 2 నుంచి వృద్దాప్య, వితతంతు 1000 రూ. ఫించన్లు, వికలాంగులకు 1500 రూ. చొప్పున చల్లించనున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు అందేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. ఇంకా తదితర విషయాల గురించి ప్రస్తావిస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపేట్టాలనే ఆలోచనలున్నాయని ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more