World first indian couple s chapati making robot a hit in us

indian couple chapati, indian couple roti, indian couple in singapore, chapati making robot, Rishi Israni chapati, pranoti chapati, indian couple rotimatic, robot rotimatic, robot rotimatic american market, rotimatic in singapore, chapati making robot, Zimplistic

Indian couple-s chapati making robot a hit in US:An Indian couple in Singapore has invented a first-of-its-kind robot to make chappatis which raked in about 5 million Singapore dollars in pre-sale orders from the US

భారతీయ జంటకు కోట్లు కురిపిస్తున్న చపాతీ?

Posted: 08/07/2014 05:52 PM IST
World first indian couple s chapati making robot a hit in us

కష్టపడితే ఫలితం దక్కుతుందని భారతీయ జంట పరాయి దేశంలో నిరూపించారు. చపాతీ తోనే వారు చరిత్రకెక్కారు. వారు చేసిన చపాతీ ఇప్పుడు భారతీయ జంటకు కోట్ల రూపాయలు కురిపిస్తున్నాయి. సింగపూర్ లో నివాసముండే భారత దంపతులు రిషి ఇస్రాని, ప్రణోతి ఓ అద్భుతం చేశారు. వారు తయారుచేసిన రోబో నిమిషానికో చపాతీ తయారు చేయగలదు. ఆ రోబో పేరు రోటీమేటిక్.

అయితే, ఈ మరమనిషిని అభివృద్ధి చేసేందుకు వీరికి ఆరేళ్ళు పట్టింది. కాగా, ఈ రోబోకు అమెరికా నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు రిషి దంపతులు రూ.24 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకున్నారు. ఈ రోటీమేటిక్ ద్వారా మనక్కావాల్సిన విధంగా చపాతీ తయారు చేయించుకోవచ్చు. అంటే, రొట్టె మందంగా ఉండాలో, పల్చగా ఉండాలో మనమే సెట్ చేయవచ్చు. ఇక, ఎంత నూనె వేయాలో, రొట్టెకు ఏ పిండి వాడాలో కూడా పలు సెట్టింగ్స్ ద్వారా నిర్ణయించవచ్చు.

అమెరికా మార్కెట్లో దీని విలువను రూ.36,700గా నిర్ణయించారు. రోటీమేటిక్ వచ్చే ఏడాది అక్కడి విపణిలో లభ్యమయ్యే అవకాశముంది. ఇస్రాని ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త కాగా, ప్రణోతి మెకానికల్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డిజైనింగ్ లో నిపుణురాలు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more