Doctors pay respect to 11 years old boy chiranjeevi

Chinese doctors bowing down, 11-year-old chinese boy donates, Doctors pay tribute, donated organs, chiranjeevi, China, Senjen, Brain tumor, Organ donation

doctors pay respect to 11 years old boy chiranjeevi:This 11-Year-Old Primary School Student from Shenzhen Donated his Organs Before He Died to Save Others Liang Yaoyi from Shenzhen suffered from a brain tumor and shortly before his death, he bravely.

చిరంజీవికి చైనా వైద్యులు సలామ్ !

Posted: 08/02/2014 10:34 AM IST
Doctors pay respect to 11 years old boy chiranjeevi

చిరంజీవికి చైనా వైద్యులు సలామ్ చేయటం జరిగింది. చైనాలోని షెంజెన్ ప్రాంతానికి చెందిన లియాంగ్ యోయీ అనే 11 ఏళ్ల బాలుడు మానవతా విలువలను చాటుతూ అందరిలో స్ఫూర్తి నింపాడు. మెదడు ట్యూమర్‌తో బాధపడుతూ మరణశయ్యపై అవయవదానం చేసి చిరంజీవి అయ్యాడు.

అయితే తాను మరణించినా తన అవయవాలు మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆకాంక్షతో తన రెండు కిడ్నీలు, కాలేయాన్ని దానం చేయాలని తల్లిని కోరాడు. కన్నకొడుకు దూరమవుతున్నాడన్న బాధలో ఉన్న ఆ తల్లి కుమారుడి కోరికను అంగీకరించింది.

దీంతో వైద్యులు జూన్ 6న అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ బాలుడి శరీరం నుంచి కిడ్నీలు, కాలేయాన్ని సేకరించారు. అతని స్ఫూర్తికి వైద్యులు సలామ్ చేశారు. అతని పార్థివదేహం వద్ద శిరస్సు వంచి అభివాదం చేశారు. బాలుడి నుంచి సేకరించిన అవయవాలను 8 గంటల వ్యవధిలో ఇతరులకు విజయవంతంగా అమర్చారు. వైద్యులు బాలుడికి సలామ్ చేస్తున్న ఫొటోలు తాజాగా ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి.

అయితే చిరంజీవి అంటే .. మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కాదులేండి? మన మెగాస్టార్ కూడా ఉచితంగా బ్లడ్ బ్యాంకు నడుపుతున్న విషయం తెలిసిందే. పేదలకు సాయం చేయటంలో.. చిరంజీవి లాంటి వారు చాలా మంది పుట్టుకురావలని .. చైనా వైద్యులు కోరుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more