Kidnap attempt foiled with family password

Family password saved school girl, Kidnappers attempt foiled password, Password saved 8 year girl, Family password appreciated little flower school

Kidnap attempt foiled with family password: Family password of Little Flower School Delhi saved from kidnappers

ఫ్యామిలీ పాస్ వర్డ్ తో చిన్నారి సురక్షితం!

Posted: 07/31/2014 06:25 PM IST
Kidnap attempt foiled with family password

బ్యాంక్ కార్డ్, ఇంటర్నెట్, టికెట్ బుకింగ్ ఇలా అన్నిటికీ పాస్ వర్డ్ ఉన్న ఈ యుగంలో కుటుంబ సభ్యులు కూడా పాస్ వర్డ్ పెట్టుకోవటం ఓ చిన్నారిని రక్షించింది.  

ఢిల్లీ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుతున్న ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని, మీ అమ్మ తీసుకురమ్మంది రమ్మంటూ కిడ్నాపర్లు తీసుకెళ్ళటానికి ప్రయత్నించగా ఆ అమ్మాయి పాస్ వర్డ్ చెప్పమని అడిగిందట.  దానితో ఖంగుతిన్న కిడ్నాపర్లు పలాయనం చిత్తగించారు.  

తల్లీ కూతుళ్ళు పెట్టుకున్న పాస్ వర్డ్ వలన కిడ్నాపర్ల ప్రయత్నం అలా విఫలమైంది.  విషయం తెలుసుకున్న స్కూల్ మేనేజ్ మెంట్ తల్లీ కూతుళ్ళు చేసుకున్న భద్రతా ఏర్పాటును హర్షించారు.  

ఈ ఉదంతాన్నంతా రాసి పేరెంట్స్ చేసిన దూరాలోచనను ప్రశంసిస్తూ స్కూల్ యాజమాన్యం నెట్ లో పోస్ట్ చేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more