Crocodile came in to bathroom from the lake

crocodile came home bathroom from the lake in gujarat state, crocodile in bathroom, crocodiles in lake, crocodiles came home from lake, crocodiles news, gujarat state latest news, crocodile came home to bharat patel home bathroom, forest department officers in gujarat

The crocodile came home bathroom from the lake in gujarat state

చీర నుంచి బికినీ వేసుకున్నట్టు...

Posted: 07/30/2014 06:15 PM IST
Crocodile came in to bathroom from the lake

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ చీర కట్టుకునే స్థాయి నుంచి నేడు బికినీలు వేసుకునే పరిస్థితికి చేరుకున్న విషయం మనం కళ్లారా వీక్షిస్తున్న విషయం తెలిసిందే! అయితే ఇది వేరే విషయం! తాజాగా ‘‘చీర’’లాంటి సరస్సులో వుండాల్సిన ఒక ప్రాణహాని జంతువు ‘‘బికినీ’’ సైజులో వుండే బాత్రూంలోకి దూరి హల్ చల్ చేసింది. ఇంతవరకు అర్థం కావడం లేదు కదూ! అయితే అసలు విషయానికి వచ్చేద్దాం..!

గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లా సోజిత్రా పట్టణంలో భరత్ పటేల్ అనే ఒక వ్యక్తి నివాసం ఏర్పరుచుకున్నాడు. అతను స్నానం చేయడానికని బాత్ తలుపులు తీసేసరికి అందులో ఐదడుగుల పొడవున్న ఒక మొసలి కనిపించింది. దీంతో కుటుంబం మొత్తం ఒకేసారి షాక్ కు గురయ్యారు. సరస్సులో వుండాల్సిన మొసలి మన ఇంటి బాత్ రూంలోకి ఎలా వచ్చిందా అని గోళ్లు కొరుక్కుంటూ బయటికి పరుగులు తీశారు. అయితే పరిగెత్తేముందు ఆ బాత్ రూంకు తాళం వేసేశారు.

బయటికి వచ్చిన అనంతరం ఇరుగుపొరుగున్న వున్నవారికి జరిగిన విషయం గురించి మొత్తం వివరించారు. దీంతో అక్కడున్న మిగతా నివాసులు వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి పిలిచారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సదరు ప్రాంతానికి వచ్చి.. ఆ మొసలిని బోనులో బంధించారు. అనంతరం దానికి అక్కడి నుంచి తరలించి అదే జిల్లాలోని మలాతాజ్ గ్రామ సమీపంలో వుండే సరస్సులో వదిలేశారు. దీంతో కుటుంబసభ్యులు ‘‘హమ్మయ్యా’’ అంటూ సేద తీర్చుకున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more