Tdp leaders over fight on devotees of lord ganesh temple

tdp leaders, Tirupati, Galla arunakumari, devotees of Lord Ganesh, tdp leaders over fight on Ganesh temple

tdp leaders over fight on devotees of Lord Ganesh temple

అర్ధనగ్నంగా సారె తీసుకెళ్లిన టి-తమ్ముళ్లు!

Posted: 07/21/2014 08:11 AM IST
Tdp leaders over fight on devotees of lord ganesh temple

ఘోరమైన అపచారం జరిగిపోయింది. అధికారంలో ఉన్న నేతలే ఘోర అపచారం చేయటం జరిగింది, సంప్రదాయాలకు, కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి సారె పవిత్రతకు భంగం వాటిల్లే విధంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరులు వ్యవహరించారు. సంప్రదాయూనికి విరుద్ధంగా ఎమ్మెల్యే వచ్చేలోగా సారె సమర్పించాలనే దురాలోచనతో పంచెలు ఊడిపోయి అర్ధనగ్నంగా పరుగులు తీశారు. వీరి వాలకం చూసి భక్తులు అసహ్యించుకున్నారు. అసలు విషయం ఏమిటేంటే.. పాకాల మండలం ఊట్లవారిపల్లెగుట్టలో కొలువైన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది.

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయం నుంచి ప్రతి ఏడాదీ పట్టు వస్త్రాలు, సారె తీసుకురావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయం నుంచి ఊట్లవారిపల్లె కొండపై కొలువైన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయానికి అధికారులు సారెను తీసుకొచ్చారు. ఈ సారెను చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి అధికారులతో కలిసి తీసుకెళ్లాల్సి ఉంది.

అయితే మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరులు, కొంత మంది టీడీపీ నేతలు సారెను తీసుకొచ్చిన కాణిపాకం ఆలయ అధికారుల వాహనాలపై దాడిచేశారు. ఈవో వచ్చేవరకు సారె ఇవ్వకపోవడంతో తమ్ముళ్లు ఆగ్రహానికి గురయ్యారు. అధికారులపై దౌర్జన్యం చేశారు. ఆపై అధికారుల నుంచి సారె లాక్కుని కొండపైకి పరుగులు తీశారు. ఈ క్రమంలో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న తమ్ముళ్ల పంచెలు ఊడిపోయాయి. అర్ధనగ్నంగా ఉన్నా లెక్కచేయకుండా సారెను తీసుకెళ్లి ఆలయం ముందు పెట్టి అక్కడి నుంచి వచ్చేశారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more