Ysrcp mla roja confined by tdp leaders

tdp councilors abduct roja, ysrcp mla roja confined by tdp leaders, nagari mla roja in illegal confinement

nagari mla roja in illegal confinement

తెదేపా నిర్బంధంలో రోజా?

Posted: 07/16/2014 02:41 PM IST
Ysrcp mla roja confined by tdp leaders

సినీ నటి, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజాను తెలుగుదేశం కౌన్సలర్లు నిర్బంధంలో ఉంచారన్న వార్తలు వినిపిస్తున్నాయి.   నగరిలో మున్సిపాలిటీ కూడా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకే కైవసమైంది.  

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక, నగరపాలిక, మున్సిపాలిటీ, స్థానిక ఎన్నికల సమయంలోను తెలుగుదేశం, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య వైషమ్యాలు పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య తగాదాలు, హింసాకాండలకు చోటివ్వటం రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా శ్రేయస్కరం కాదు.  అసలే ఆర్థిక సమస్యలు, మరెన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నవ్యాంధ్ర ప్రదేశ్ లో అంతర్గత కలహాలు, పార్టీల మధ్య నువ్వా నేనా అనే పోటీలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా క్షేమదాయకం కాదు.  

ఇరు పార్టీల కార్యకర్తలు ప్రతి విషయంలోనూ వాగ్వివాదంతో మొదలై కొట్టుకునేంత వరకూ రావటమనేది రాష్ట్ర ప్రగతికి దెబ్బ తీసే అంశమే.  

ప్రకాశం జిల్లాలో రామతీర్థం జలాశయ గేట్లను అక్కడి ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఎత్తివేసారని సమాచారం.  ఎమ్మెల్యే సురేష్ అక్కడి వెళ్తే ఆయనను రాకుండా అడ్డుకోవటం వంటి సంఘటనలు ఇంకా వైరాన్ని, అగాధాన్ని పెంచుతాయే కానీ సమస్యలకు పరిష్కారం కాదు.  

నగరిలో జరిగిన స్థానిక వివాదంలో ఇరు పార్టీలూ ధర్నాలు నిర్వహించారు.  పర్యవసానంగా తెదేపా కౌన్సిలర్లు రోజాని నిర్బంధించారన్న వార్త సంచలనం రేపుతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more