Anantapur court issues non bailable warrant to ms dhoni

anantapur court issues non bailable warrant to mahendra singh dhoni, mahendra singh dhoni latest news, dhoni latest news, non bailable warrant to dhoni, atp court issues non bailable warrant to dhoni, dhoni in england tour, vishwa hindu parishad filed case on dhoni

anantapur court issues non bailable warrant to mahendra singh dhoni

ధోనీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు

Posted: 07/16/2014 01:25 PM IST
Anantapur court issues non bailable warrant to ms dhoni

భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. గతంలో ప్రముక ఆంగ్ల మాసపిత్రక అయిన బిజినెస్ టుడేలో ధోనీనీ విష్ణమూర్తి అవతారంలో వారు ముద్రించారు. అంతేకాకుండా ఆ ఫోటోలో ధోనీ చేతిలో కూల్ డ్రింకులు, బూస్ట్ డబ్బా, బూట్లు, లేస్ ప్యాకెట్లు ఇంకా తదితర వస్తువులను వుంచారు. దీంతో ఆగ్రహించిన విశ్వహిందూ పరిషత్... ధోనీ హిందువుల మనోభావాలను గాయపరిచాడని, దానిపై ధోనీ వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ అనంతపురం జిల్లా శాఖ కోర్టులో కేసు వేశారు.

ఇందులో భాగంగానే ధోనీ అనంతపురం కోర్టుకు హాజరు కావాల్సి వుంది. కానీ ఆయన ఇంగ్లండ్ టూర్ లో బిజీగా వుండటం వల్ల... అతని తరఫు లాయర్లు కోర్టుకు హాజరయ్యారు. గతంలో రెండుసార్లు కోర్టు అతనికి హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసినా... అప్పుడు కూడా అతను హాజరు కాలేదు. ఇప్పుడు మూడోసారి సమన్లు జారీ చేసినా కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఇప్పుడు ఈ సమస్య నుంచి ధోనీ ఎలా గట్టెక్కుతాడోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more

Today on Telugu Wishesh