Power problems in ayyappa society

power problems in ayyappa society, ayyappa society in madhapur, ayyappa society in madhapur hyderabad, building collapse in ayyappa society, power problems in ayyappa society, telangana government, cm kcr latest news

power problems in ayyappa society

కేసీఆర్ దయవల్ల మేం రోడ్డున్న పడ్డాం!

Posted: 07/05/2014 02:01 PM IST
Power problems in ayyappa society

(Image source from: power problems in ayyappa society)

కేసీఆర్ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలమేరకు అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూలుస్తున్న విషయం తెలిసిందే! ఇందులో భాగంగానే అయ్యప్ప సొసైటీలోనూ, గురుకుల్ ట్రస్ట్ భవన్ లోనూ కొన్ని భవనాలు అక్రమంగా నిర్మించారని నిర్ధారించి, కూల్చేశారు. ఇప్పుడు తాజాగా అయ్యప్ప సొసైటీకి విద్యుత్ షాకిచ్చి... అక్కడ నివసిస్తున్న ప్రజలకు తీవ్ర ఆందోళనలు కలిగిస్తోంది.

ఎన్నడూలేని విధంగా ఒకేసారి ఏకంగా మూడురెట్ల విద్యుత్ ఛార్జీల వసూలుకు బిల్లును పంపించింది. దీంతో అక్కడ నివాసమున్న ప్రజలు తీవ్ర అలజడికి గురవుతున్నారు. ‘‘ఒకేసారి ఇంత విద్యుత్ ఛార్జీ బిల్లును పంపిస్తే మొత్తం జీతం దీనికే అంకితం చేయాల్సి వస్తుంది’’ అని అక్కడి జనాలు అలమటిస్తున్నారు. ఇది నిజంగానే కుట్రపన్ని వేధిస్తున్నారని కొంతమంది తన భావనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాతబస్తీ వంటి ప్రదేశాల్లో అసలు కరెంటు బిల్లు కొన్ని నెలలుగా కట్టనివారు వున్నారని, అయితే నెలవారీగా సక్రమంగా కట్టినా ఇలా విద్యుత్ మోత మోగించడం ఎంతవరకు సమంజసమని మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వ వైఖరిని బాగా గమనిస్తే... అయ్యప్ప సొసైటీలో వున్నవారికి నీటి కష్టాలు, విద్యుత్ ఛార్జీల బాదుడుతో అక్కడి నుంచి తరిమేయాలనే భావనతో అదేపనిగా కుట్రపన్ని ఇలా చేస్తోందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆరోపణలు చేస్తున్నారు. ‘‘ఒకవేళ ఇది నిజమే అయితే... ఇందులో మానవత్వ కోణం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వుండదా..?  తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు సరియైనది..?’’ అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more