Mp tapas paul is another controversial comment

mamata benarjee, west bengal cheif minister, trunamool congress party president mamata benarjeem, comments on tapas pal issue, tapas pal controversial comments, cpi-m party, opposition parties in west bengal state , tapas paul is another controversial commen, mamatha fire on press, CPM, Trinamool Congress, Member of parliament, Tapas Paul

tapas paul is another controversial comment

నరికేయండి...పాల్!-చంపమంటారా?: మమత

Posted: 07/02/2014 08:26 AM IST
Mp tapas paul is another controversial comment

ఆ పార్టీ ఎంపీలను రేప్ చేయిస్తా.. ! అవసరమైతే హత్యలు చేయిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా గ్యాంగ్ లోని ఎంపీ నటుడు తపస్ పాల్ రెచ్చిన పోయిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తు నిరసనలు రావటంతో.. భేషరతు క్షమాపణ చెప్పిన కొన్ని నిమిషాలకే తన నోటి దుల బయటపెట్టుకున్నారు.

ఈసారి ఏకంగా .. ఇంట్లోకి అపరిచితులు చొరబడితే నరికి చంపి బలి ఇవ్వాలంటూ బంకూరా జిల్లా తృణమూల్ చీఫ్ అరూప్ చక్రవర్తి పార్టీ కార్యకర్తలకు సూచించారు. ‘‘మీ ఇంట్లోకి ఒకవేళ బయటి వ్యక్తులు చొరబడితే నరికి పారేయండి. బలివ్వండి. దీనిపై మీరు ఆందోళన చెందనక్కర్లేదు. ఆ సంగతి నేను చూసుకుంటా’’ అంటూ బంకూరాలో పేర్కొన్నారు.

మొదటి సారి మహిళలపై రేప్ చేయమంటే.. ముఖ్యమంత్రి మమతా.. అతని వెన్నపూసి, సమదాయించి క్షమాపణ చెప్పింది. ఇక మమతా లాంటి మహిళల సైలెంట్ గా .. ఉంటే.. అక్కడ మహిళలకు రక్షణ ఏం ఉంటుందని మహిళ సంఘాలు ఏకతాటిగా గోల చేశాయి. ఆ సమయంలో అతన్ని మమతా ఒకరకంగా సపోర్టు చేసింది. తపస్ పాల్ అనుచిత వ్యాఖ్యలను సీఎం మమతా బెనర్జీ పెద్ద తప్పిదంగా అభివర్ణించారు.

ఇందుకుగానూ ఆయన్ను పార్టీ మందలించిందని కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో చెప్పారు. పాల్ పంపిన క్షమాపణ లేఖ సరిపోదని...ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. అయితే ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంటుందా? అని విలేకరులు ప్రశ్నించిగా మమత మండిపడ్డారు. ‘‘నన్ను ఇంకేం చేయమంటారు..ఆయన్ను చంపమంటారా?’’ అని ఆవేశంగా వ్యాఖ్యానించారు.

RS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more