Kajal aggarwal celebrates birthday at an old age

Kajal Aggarwal celebrates birthday, Kajal celebrates birthday at an Old Age Home,

Kajal Aggarwal celebrates birthday at an Old Age

నటి కాజల్ కు హృదయం ఉంది?

Posted: 06/23/2014 08:18 AM IST
Kajal aggarwal celebrates birthday at an old age

నటి కాజల్ వెండి తెరపై నటించే నటనలో ఆమె అద్బుతంగా నటిస్తుంది. ఆమె నటనకు కోట్లు రూపాయలు వస్తాయి. కానీ ఆమె హృదయం ఆనందంగా ఉందని అందరు అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదని ఇటీవల తెలిపింది. డబ్బుకంటే.. మానవత్వం చాలా గొప్పదని చాటి చెప్పింది. ఇలాంటి నటిమణులు చాలా అరుదుగా ఉంటారు. 29వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నదాని మనసు చాలా విశాలమైనది.

సహజంగా సార్ట్ సెలబ్రిటీల పుట్టిన రోజు అంటే.. ఒక రేంజ్ లో ఉంటుంది. కానీ కాజల్ పుట్టిన రోజు చాలా సింపుల్ గా చేసుకుంది. కాజల్ తన జన్మదినం రోజున ముంబై లోని ఆనంద్ నికేతన్ అనే ఓల్డేజ్ హోమ్‌కు సోదరి నిషా అగర్వాల్ కొందరు స్నేహితులతో కలిసి వెళ్లి అక్కడున్న వృద్ధులకు భోజనం అందించి కాసేపు వారితో గడిపినట్టు ముంబై సమాచారం. అలా అప్పుడప్పుడు ఆనంద్ నికేతన్‌కు వెళ్లి నిర్వాహకులకు తనవంతు ఆర్థిక సహాయం కూడా అందించినట్లు సమాచారం.

kajal-celebrates-birthday

ఏదేమైనా ఓ అందాల నాయికకు అందమైన హృదయం ఉండడం విశేషమే అని కాజల్‌కు ప్రశంసలు వస్తున్నాయ్. కాజల్ ఇలాగే మంచి పనులు చేస్తుంటే నీకు మంచి మొగుడు వస్తాడని.. ఆశ్రమమంలో ఉన్న పెద్దవారు దీవించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ జంటగా గోవిందుడు అందరివాడేలేలో నటిస్తోంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more