Firing orders in red sandalwood smugglers in seshachalam forest

Red sandalwood smugglers, Red sandalwood smugglers in Seshachalam, Firing orders, Firing orders in Seshachalam forest.

Firing orders in Red sandalwood smugglers in Seshachalam forest

బాబు ఇక్కడ కనిపిస్తే కాల్పులే?

Posted: 06/23/2014 07:41 AM IST
Firing orders in red sandalwood smugglers in seshachalam forest

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టి నిర్ణయం తీసుకున్నారు. ‘‘బాబు ఇక ఇక్కడ కనిపిస్తే కాల్పులే’ అని బోర్డులు సీమాంద్రలో పెడుడుతున్నారు. అంటే సీమాంద్ర ప్రాంతం మొత్తం కాదు లేండి? మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో.. ఎర్రచందనం పేరు బాగా వినిబడింది. ఇప్పటివరకు ఎర్ర చందనం గురించి తెలియని వారికి కూడా తెలిసిపోయింది. కిరణ్ హయాంలో.. ఎర్రచందనం స్మగ్లర్లు ఇష్టం వచ్చిన తిరుమలలోని శేషాచలం అడవులను గుల్ల చేశారు.

దీంతో సీమాంద్రకు తొలి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు .. ముందుగా ఎర్రచందనం దొంగల పై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే బాబు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం సంపదను కొల్లగొట్టడుతున్న స్మగ్లర్లు, కూలీలను ప్రభుత్వం ఇచ్చిన శక్తివంతమైన ఆయుధాలతోతరిమికొట్టాలని కడప జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధికారులకు పిలుపునిచ్చారు. కనిపిస్తే కాల్పులకు వెనకాడ వద్దని సూచించారు.

ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కడప పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అటవీ అధికారులకు 65 శక్తివంతమైన ఆయుధాలను అందజేశారు. ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. స్మగ్లర్లపై పిడి, అటవీ చట్టాలను కఠినంగా అమలు చేయడంలో భాగంగా స్మగ్లర్లు కనిపిస్తే కాల్చివేత తప్పదన్నారు. ఇంటి దొంగల తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more