Jaganmohan reddy mistakes oath in andhrapradesh assembly

jaganmohan reddy mistakes oath in ap assembly, jagan mistakes oath in ap assembly, ys jagan mistakes oath in ap assembly, jaganmohan reddy, ysr congress party president, first entry in ap assembly ys jaganmohan reddy, chandrababu naidu, andhrapradesh cm and tdp president, ysr congress party president jaganmohan reddy, ap assembly and chandrababu and jaganmohan reddy face to face, chandrababu oath in ap assembly.

jaganmohan reddy mistakes oath in andhrapradesh assembly, chandrababu and jaganmohan reddy oath in andhrapradesh assembly

బాబు సభలో తప్పు చేసిన జగన్?

Posted: 06/19/2014 01:33 PM IST
Jaganmohan reddy mistakes oath in andhrapradesh assembly

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఈరోజు మొదలైంది. మొట్ట మొదటి సారిగా సీమాంద్ర నాయకులు ..అ సెంబ్లీలోకి అడుగు పెట్టారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు . తమ తమ పార్టీ కండువాలతో. అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

అసెంబ్లీలో రాజకీయ అనుభవం ఉన్న నాయకులు, కొత్తగా అసెంబ్లీలోకి వచ్చిన నేతలు చాలా మంది ఉన్నారు. సీనియర్లు , జూనియర్లుగా కలిసిపోయిన అసెంబ్లీ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయటం మొదలు పెట్టారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తాన్ని అనుసరించి ఉదయం 11.52 నిమిషాలకు అసెంబ్లీ ప్రాంగణంలోని పాత శాసనసభా భవనమందిరంలో సభ సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ పతివాడ నారాయణస్వామి నాయుడు సభా మర్యాదలు సభ్యులకు తెలిపారు.

టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సభా సంప్రదాయాలు, మర్యాదలు, నియమాలను గౌరవిస్తానని ఆయన తన ప్రమాణంలో పేర్కొన్నారు. ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ప్రమాణ పత్రంలోని 'సార్వభౌమాధికారం' అనే పదాన్ని ఉచ్ఛరించేందుకు జగన్ తడబడ్డారు. సార్వభౌ.. అధికారమంటూ ఆయన ఉచ్ఛరించారు.

అలాగే, ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేసిన కేఈ కృష్ణమూర్తి కూడా ఈ పదాన్ని ఉచ్ఛరించడంలో తొట్రుపాటుకు లోనయ్యారు. మరో ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప అయితే ప్రమాణ పత్రాన్ని చదవడంలో తడబడ్డారు. ఇలా చంద్రబాబు సభలో జగన్ , కొంతమంది నేతలు తప్పులు చేశారు. ఇప్పుడే ఇలా చేస్తే.. ముందు ముందు మన నేతలు ఇలా తప్పులు ఎన్ని చేస్తారో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more