Governors appointed by upa resigning one after another

Governors appointed by UPA resigning, Governors resigning one after another, UPA appointed Governors resigning, Governor ESL Narasimhan may continue for some time

Governors appointed by UPA resigning one after another

గవర్నర్ల వరస రాజీనామాలు!

Posted: 06/17/2014 03:18 PM IST
Governors appointed by upa resigning one after another

యుపిఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్లు ఒక్కొక్కరూ రాజీనామా బాట తొక్కుతున్నారు.  

ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ బిఎల్ జోషి, అసోం గవర్నర్ బేబీ పట్నాయక్ ఈరోజు రాజీనామా చేసారు.  మరో ఇద్దరు గవర్నర్లు పశ్చిమ బెంగాల్ నుంచి ఎమ్ కే నారాయణన్, రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ అల్వా లు లైన్లో ఉన్నారు.  మరో ముగ్గురు గవర్నర్ లు త్వరలో రాజీనామాలు చెయ్యనున్నారని సమాచారం.

అందులో కేరళ గవర్నర్, మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా ఉన్నారని సమాచారం.  అయితే షీలా దీక్షిత్ గవర్నర్ పదవికి రాజీనామా చెయ్యగానే ఆమె మీద మళ్ళీ పాత కేసులు చుట్టుకుంటాయనే భయం కూడా వెంటాడుతోంది.  

తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ మాత్రం ఇరు రాష్ట్రాల పరిస్థితి కాస్త నెమ్మదించేంతవరకు కొంతకాలం గవర్నర్ పదవిలోనే ఉంటారని కూడా తెలుస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more