Character actresstelangana sakuntala passes away

Tollywood Popular Character Actress Telangana Sakuntala Passes Away, Tollywood Actress Telangana Shakuntala , telangana Shakuntala passed away, heart attack, elangana Shakuntala died

Tollywood Popular Character Actress Telangana Sakuntala Passes Away, Tollywood Actress Telangana Shakuntala , telangana Shakuntala passed away, heart attack, elangana Shakuntala died

నటి తెలంగాణ శకుంతల ఆకస్మిక మరణం

Posted: 06/14/2014 07:50 AM IST
Character actresstelangana sakuntala passes away

టాలీవుడ్ మరో మంచి నటిని కోల్పోయింది. టాలీవుడ్ పరిశ్రమలో తెలంగాణ యాసతో ప్రేక్షకుల మనస్సు దొచుకున్న  తెలంగాణ శకుంతల శుక్రవారం (63) అర్థరాత్రి దాటిన తరువాత గుండెపోటుతో ఆక్మస్మిక మరణం చెందింది. హైదరాబాద్ శివారు కొంపల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటురావడంతో సురారంలోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

టాలీవుడ్ లో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలక్షణ పాత్రలు పోషించిన ఈమె 1981లో తెలుగు తెర అరంగ్రేటం చేసిన ఈమె ఇప్పటి వరకు 70 చిత్రాల్లో నటించారు. ఈమె నటించిన తొలి చిత్రం భూమి కాగా, ఆఖరు చిత్రం పాండవులు పాండవులు తుమ్మెద.  గులాబి చిత్రంతో ఈమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టడంతో ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

  క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటీగా శకుంతల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ యాసతో మాట్లాడుతూ టాలీవుడ్ లో ప్రయాణం సాగిస్తున్న ఈమె ఇలా అకస్మాత్తుగా మరణించడంతో యావత్ తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర దిగ్బాంతికి గురైంది. శకుంతల సినీ పరిశ్రమకు చేసిన సేవను, ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొని.. శకుంతల మరణం టాలీవుడ్ కు తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి జరగాలని సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more