Central minister post for tdp s sujana chowdary

Sujana Chaowadary, Sujana group, Sujana chowdary as central minsiter, TDP Sujana Chowdary,

Sujana Chowdary to become Central Minister in expansion

సుజనా చౌదరికి కేంద్ర మంత్రి పదవి!

Posted: 06/04/2014 06:14 AM IST
Central minister post for tdp s sujana chowdary

'బాబు బ్యాక్... డెవలప్మెంట్ ఆన్ ట్రాక్' ఇదీ తాజా టీడీపీ స్లోగన్. TDP అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను నిర్మించే విషయమై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించిన చంద్రబాబు... కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బిజెపికి ఆఫర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీకి వచ్చే రాజ్యసభ స్థానాన్ని బిజెపికి ఇచ్చేందుకు సిద్ధమని ఆఫర్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో త్వరలో విస్తరణ జరగనుందని, అందులో మరో రెండు మూడు పదవులు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు.

సుజనా చౌదరి ప్రముఖ పారిశ్రామికవేత్త. 2009 ఎన్నికల సమయం నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నారు.ప్రత్యేకించి టిడిపికి ఆర్ధికంగా వెన్నుదన్నుగా ఉన్నారన్న అబిప్రాయం ఉంది. కేంద్రంలో ఎన్.డి.ఎ. ప్రబుత్వంలో తెలుగుదేశం వాటా కింద మంత్రి పదవి వస్తే దానిని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఇస్తామని టిడిపి అదినేత చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.

సుజనా చౌదరికి రాజ్యసభ పదవి ఇవ్వబోతున్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్పగా,ఎన్నికల సమయంలో వారికి ఆర్దిక సాయం ఎక్కడ నుంచి వచ్చిందని , అది సుజనా చౌదరి ద్వారానే సాధ్యమైందని నాయకత్వం చెప్పడం వారు మిన్నకుండిపోయారు. ప్రత్యేకించి ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం, ఆర్దిక వనరుల ఏర్పాటు, పోల్ మేనేజ్ మెంట్ వంటి వాటిలో చౌదరి గట్టిగా పనిచేశారని చెబుతారు.దాని ఫలితంగానే ఆయనకు ఇప్పుడు కేంద్రంలోమంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఏర్పడిందని బావిస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more