13th ap assembly cancellation

13th AP Assembly cancellation, President rule in AP State, President rule continuation in AP State, AP state Assembly in hibernation

13th AP Assembly cancellation

కాలం చెల్లిన 13వ శాసనసభ

Posted: 04/26/2014 10:33 AM IST
13th ap assembly cancellation

అఖండ ఆంధ్రప్రదేశ్ లో రెండు నెలల పాటు విధించిన రాష్ట్రపతి పాలన గడువు ముగియనుండటంతో ఆ సమయం అయిపోగానే సుప్త చేతనావస్థలో ఉన్న శాసన సభను పునరుద్ధరించవలసి వుంటుంది కాబట్టి, వెదురే లేకపోతే వేణువే మోగదన్న సామెతను అనుసరించి, అసలు శాసన సభే లేకపోతే పునరుద్ధరించే పనే ఉండదని అభిప్రాయపడ్డ కేంద్ర ప్రభుత్వం 13 వి శాసనసభను రద్దు చెయ్యటానికి నిర్ణయించుకుంది.  దానితో మరోసారి రాష్ట్రపతి పాలనను విధించటానికి మార్గం సుగమం అవుతుంది. 

ఈ మేరకు కేంద్ర మంత్రి వర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరిస్తూ రాష్ట్రపతి పాలనను కొనసాగించవలసిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫారసు చెయ్యటం జరిగింది. 

అంతకు ముందు రాష్ట్రపతి పాలనను రద్దు చేసి మరోసారి తాజాగా విధిస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ వచ్చింది.  కానీ మొదటి సారి విధించిన రాష్ట్రపతి పాలనకే పార్లమెంట్ ఆమోదం లేకుండా మరోసారి విధించటానికి రాష్ట్రపతి సుముఖంగా లేరని తెలిసింది.  దానికంటే అసలు శాసనసభనే రద్దు చేస్తే దాన్ని పునరుద్ధరించే ప్రసక్తే ఉండదు కదా అన్న ఆలోచన శ్రేయస్కరంగా కనిపించింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more