Shoba nagi reddy condition serious

Shobha Nagi Reddy, YSR Congress Party, YCP Allagadda candidate,Road accident, Care hospital

YSRCP politician Shobha Nagi Reddy met with road accident and joined in Care Hospital for ICU.

శోభానాగి రెడ్డి పరిస్థితి విషమం

Posted: 04/24/2014 09:07 AM IST
Shoba nagi reddy condition serious

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు,  ఆళ్లగడ్డ నియోజక అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి రాత్రి ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. నిన్న నంద్యాలలో షర్మిళ నిర్వహించిన రోడ్డు షోలో పాల్గొని తిరిగి వస్తుండగా ఆళ్ళగడ్డ సమీపంలోని గూడగుండంమొట్ట వద్ద కారు ధాన్యం కుప్పల పైకి దూసుకెళ్లడంతో బోల్తా పడింది. దీంతో కారు ముందు భఆగంలో కూర్చున్న శోభా నాగిరెడ్డి తలకు తీవ్ర గాయాలు అవ్వడమే కాకుండా, ప్రక్కటెముకలు కూడా విరిగాయి. స్థానికులు వెంటనే ఆమెకు నంద్యాల ప్రైవేటు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, అక్కడి నుండి హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్లు, శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈ ప్రమాదం జరగడంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more