Mulayam Singh as PM and Rahul Gandhi as Deputy PM

Mulayam singh as pm and rahul gandhi as deputy pm

Akhilesh yadav, Mulayam Singh, Rahul Gandhi, PM, Prime Minister, Akhilesh on Rahul Gandhi, Rahul Gandhi as PM Candidate

Mulayam Singh Yadav as Prime Minister, Rahul Gandhi as his deputy - the formula was born today as Uttar Pradesh Chief Minister Akhilesh Yadav tackled questions at the HT Leadership Summit. A grinning Rahul Gandhi in the audience shifted in his seat and refused to comment.

మా నాన్న పిఎం.. రాహుల్ గాంధీ డిప్యూటీ పిఎం: అఖిలేష్

Posted: 12/04/2015 03:29 PM IST
Mulayam singh as pm and rahul gandhi as deputy pm

ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో పాల్గొన్న అఖిలేష్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు సమాజ్‌వాదీ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అయితే తాము రెండు షరతులు పెడుతాం. ములాయం సింగ్‌ను ప్రధానిని చేయాలి. రాహుల్‌గాంధీని డిప్యూటీ ప్రధానిని చేయాలన్నారు. ఈ రెండింటికి ఓకే అయితే కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇక రాహుల్ తనకు పాత మిత్రుడేనని తెలిపారు

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ఎంతో కీలకంగా మారడం, రాహుల్ గాందీకి ప్రధాని అయ్యేందుకు తగిన వాతావరణం కనిపించకపోవడంతో తాజాగా అఖిలేష్ ఇలా వ్యాఖ్యానించినట్లు కనిపిస్తోంది. కాగా ములాయం సింగ్ ప్రధాని పదవి మీద కన్నేసినందునే తన కొడుకును ఉత్తర్ ప్రదేశ్ సిఎం కుర్చీ మీద కూర్చోబెట్టారని కొంత మంది విశ్లేషకులు ముందే ఊహించారు. తాజాగా అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు వారి వ్యాఖ్యలను నిజం చేస్తున్నాయి. మొత్తానికి ప్రాంతీయ పార్టీల ప్రాభల్యం అంతకంతకు పెరుగుతున్న నేపధ్యంలో రాహుల్ గాంధీకి అవకాశం వస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more