Anam Vivekananda reddy slams Jagan

Anam vivekananda reddy slams jagan

Jagan, Anam, Vivekananda Reddy, YS Jagan, YS Rajashekar Reddy, Jagan Mohan Reddy

Anam Vivekananda reddy said that Jagan dont have the right to use YS Rajashekar reddys name

బంగారం లాంటి రాజశేఖర్ రెడ్డిని జగన్ చెడగొట్టాడు: ఆనం వివేకానంద రెడ్డి

Posted: 12/02/2015 12:33 PM IST
Anam vivekananda reddy slams jagan

ఆనం సోదరులు టిడిపి పార్టీలోకి చేరారు. పార్టీలో సభ్యత్వాన్ని తీసుకున్న తర్వాత ఆనం వివేకానంద రెడ్డి జగన్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పించారు. వైయస్ జగన్ కు రాజశేఖర్ రెడ్డి కుమారుడిని అని చెప్పుకునే నైతికత కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.  బంగారం లాంటి రాజశేఖర్ రెడ్డిని జగన్ చెడగొట్టేశారని మండిపడ్డారు. వైయస్ జగన్ ను మొదటి టార్గెట్ గా చేసుకున్న వివేకానంద రెడ్డి మాటలు అప్పులే రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తన తండ్రి పేరుతో పార్టీని స్థాపించి.. తండ్రి చరిష్మాను వాడుకుంటున్న జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఆ అర్హత లేదని.. నిజానికి రాజశేఖర్ రెడ్డి బంగారం అని.. కానీ జగన్ అతడిని చెడగొట్టాడని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  Anam  Vivekananda Reddy  YS Jagan  YS Rajashekar Reddy  Jagan Mohan Reddy  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more