former mp harshakumar demands president rule in telugu states | phone tapping | vote for note

Former mp harshakumar demands president rule in telugu states

harsha kumar, harsha kumar news, harsha kumar updates, harsha kumar press meet, harsha kumar controversy, phone tapping, vote for note, chandrababu naidu, kcr, president rule, andhra pradesh state, telangana state, former mps

former mp harshakumar demands president rule in telugu states : Former MP Harsha Kumar makes controversial comments on governor narasimhan and demands president rules in two telugu states

తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే!

Posted: 06/22/2015 03:16 PM IST
Former mp harshakumar demands president rule in telugu states

ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల్లో ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు వ్యవహారాలు తెరమీదకి రావడంతో రెండు రాష్ట్రాల మంత్రులు ఒకరికొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కేంద్రప్రభుత్వం కూడా చూసిచూడనట్టుగా వ్యవహరిస్తోంది. మొత్తానికి ఇద్దరు చంద్రుల మధ్య నెలకొన్న ఈ సమస్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల సమస్యలుగా మారింది. ఈ సమస్యలపై పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ ఏమాత్రం ప్రయత్నాలు జరపడం లేదు. ఎవరికివారే యమునా తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఈ వ్యవహారాలపై తాజాగా స్పందించిన మాజీ ఎంపీ హర్షకుమార్ కాస్త సీరియస్ అయ్యారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బాబు, కేసీఆర్, నరసింహన్ ల మీద మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ ఏమాత్రం ప్రయత్నించడం లేదని.. ఆయన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌, చంద్రబాబుల సమస్యను రెండు రాష్ర్టాల సమస్యగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకొని రెండు తెలుగు రాష్ర్టాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harsha kumar  chandrababu naidu  narasimhan  kcr  phone tapping  president rule  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more