KTR Latest Press meet on vote for note controversy after venkaiah naidu meeting | trs party | tdp party

Ktr latest press meet on vote for note controversy after venkaiah naidu meeting

ktr news, vote for note controversy, venkaiah naidu, vote for note, ktr controversy, ktr press meet, ktr news, ktr latest updates, vote for note updates, telangana state controversy, telangana state news, chandrababu naidu, kcr news, kcr updates

KTR Latest Press meet on vote for note controversy after venkaiah naidu meeting : telangana minister ktr says that they don't have much time to talk on vote for note controversy. They are busy to improve their districts as soon as possible. He met today with venkaiah naidu to talk about the development of their districts.

ఊపిరి సలపని పని వుందండి మాకు : కేటీఆర్

Posted: 06/18/2015 12:56 PM IST
Ktr latest press meet on vote for note controversy after venkaiah naidu meeting

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఓటుకు నోటు’ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే! ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబుపై కేసు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా.. అటు ఏపీ ప్రభుత్వం కూడా కేసీఆర్ గత కేసులపై విచారణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అంతేకాదు.. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ చేరాలని ఒత్తిడి చేస్తున్నారని, అందుకు తమ పార్టీ నిధులు కూడా ఇస్తుందని తమను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనపై కేసు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇలా ‘ఓటుకు నోటు’ వ్యవహారం ఎన్నో సంచలనాలకు దారితీసింది.

ఇదిలావుండగా.. ఈ ఓటుకు నోటు వ్యవహారంపై తాజాగా తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో టీడీపీ నేతల తీరును ఎండగడుతూనే.. తమకు ఊపిరి సలపని పని వుందని ఆయన అన్నారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన కేసీఆర్.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. ఆయనతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. నిత్యం వివాదాస్పద అంశాలపై మాట్లాడేంత తీరిక తమకు లేదని ప్రకటించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి చేయాల్సి వుందని.. ఆ పనిలోనే తామంతా నిమగ్నమై వున్నామని, ఓటుకు నోటు వ్యవహారంపై మాట్లాడేంత సమయంల లేదని కేటీఆర్ తెలిపారు.

ఓటుకు నోటు కేసుపై మీడియా పలుమార్లు సంధించిన ప్రశ్నలకు సంధించిన కేటీఆర్.. ‘మా పనిలో మేమున్నాం.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని జవాబిచ్చారు. టీడీపీ నేతలు తప్పు చేయడమేగాక ఆ బురదను మిగిలినవారికి అంటించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. వెంకయ్య భేటీలో భాగంగా మెదక్ జిల్లా సిద్దిపేటకు క్లాస్-1 హోదాపై హామీ లభించిందని ఆయన స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ktr  kcr  vote for note  chandrababu naidu  venkaiah naidu  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more